రక్తంలో సోడియం ఎక్కువ ఉంటే ఏం చేయాలి ?

రక్తంలో సోడియం ఎక్కువ ఉంటే ఏం చేయాలి ?

మీలో కొంతమందికి నీరు తక్కువ తాగటం అలవాటుగా మారిపోతుంది నీళ్లు తాగటం అంటే వికారము కొద్దిగా అసలు వెగట వచ్చేస్తుంది అస్సలు నోట్లో నీళ్లుు పెట్టలేరు నీళ్లుు తక్కువ తాగే వారికి అలవాటు అట్లా ఉన్నవారికి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి సోడియం బ్లడ్ టెస్ట్ ఆ బ్లడ్ టెస్ట్ లో మీ సోడియం గనుక ఎంత ఉంటే మీ శరీరంలో ఏం మార్పులు వస్తాయి మరి ఆ సోడియం లెవెల్ ఎంతకంటే పెరగకుండా తక్కువ ఉంటే మీకు డామేజెస్ తక్కువ ఉంటాయి అనేది 15,792 మంది మీద చేసిన పరిశోధన యుఎస్ఏ వారిది అందుకని తక్కువ నీళ్లు తాగే

వారికి ఏమి జరుగుతుంది 10 12 ఏళ్లలో అనేది ప్రూవ్ అయిందన్నమాట అందుకని ఆ విషయాలన్నీ మీకు ఇక్కడ కాస్త సైంటిఫిక్ గా చెప్తే నీళ్ళ మీద ఆసక్తి మీరు పెంచుకొని మంచిగా నీళ్లుు త్రాగుతారని ఈ అవగాహన కలిగించబోతున్నాను. మన శరీరంలో మూడవంతుల నీరు ఒకవంతు పదార్థం ఉంటుంది. ఈ ప్రకృతిలో కూడా చూడండి మూడవంతుల నీరు ఒకవంతు భూమి ఉన్నట్లే మనలో కూడా అట్లా 75 kgీల బరువు మీరు ఉంటే 45ల నీటి శాతం మనలో సుమారుగా ఉంటుంది.

అందుచేత పదార్థం ఒకవంతు నీరు మూడవంతులు అంటే మన పదార్థం కంటే నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్మాణం చెప్తుంది ఈ నేచర్ చెప్తుంది. మన లోపల నేచర్ బాగుండాలి అంటే ఈ రేషియో తగ్గట్టుగా మన జీవన విధానం ఉంటే బాగుంటుంది. కానీ చాలామందికి రకరకాల పానీయాలు డ్రింకులు ఇంకేమన్నా టేస్టీగా ఉండే పానీయాలు తాగటం ఇష్టం అనిపిస్తున్నది కానీ నీళ్ళను చూస్తేనే దోకు నీళ్ళను చూస్తేనే వికారం కొంతమంది రెండు మూడు గ్లాసులు రోజుకు తాగేవాళ్ళు ఉంటారు.

లీటర్లు లీటర్న్నర లోపు తాగేవాళ్ళు ఎక్కువమంది ఉంటారు. మరి మీలాంటి వాళ్ళందరూ అటెన్షన్ పెట్టాలి ఈరోజున రాబోయే భవిష్యత్తు గురించి పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు అందించారు మరి మీకు అట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలని మావంతు అవగాహన కలిగించాలి కదా సైంటిఫిక్ గా అలా ఉంటాడు డేటాని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒక్క సత్యనారాయణ రాజునాలుగులీటర్లు తగ్గకుండా మంచి నీళ్లు 5ు లీటర్ల మధ్యలో త్రాగండినాలుగు లేదా 5ు లీటర్లు త్రాగండి అని చెప్తుంటారు.

మిగతా డాక్టర్లు అందరూ కూడా 2/2 లీటర్లు 3 లీటర్ల వరకు రోజు త్రాగితే సరిపోతుంది అంటారు. నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పేదానికి ఒక లీటర్నన్నర లీటర్లు తేడా ఉంది. నేనుఎందుకం ఎక్కువ చెప్తున్నాను అంటే ముందునుంచి కూడా మన లోపలికి వెళ్లి కెమికల్స్ ఎరువులు పురుగు మందులు కార్బైడ్ కలర్స్ ఫ్లవర్స్ ప్రిజర్వేటివ్స్ టాబ్లెట్ లోపల మనం మింగుతున్నవి ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి.

ఇవన్నీ 80% యూరిన్ లో బయటక వస్తాయి 20% మోషన్ లో బయటక వస్తాయి. ఇది సైంటిఫిక్ గా ఉన్న వాస్తవం మీరు అడవిలో ఉంటూ ప్యూర్ గా నాచురల్ ఫుడ్ తింటూ ఉప్పు నోళ్లు తినకుండా అసలు బయట ప్యాకెట్ అనేది ఒక్కటి కూడా టచ్ చేయకుండా ఆర్గానిక్ ఫుడ్ తింటూ నాచురల్ ఫుడ్ తింటూ జీవిస్తే డాక్టర్లు చెప్పినమూడు లీటర్ లెక్క కరెక్ట్ నేను తప్పు అంటలే ఎందుకంటే వేస్ట్ ఎక్కువ లేదు కాబట్టి బయటికి వెళ్ళాల్సినవి ఎక్కువ లేవు కాబట్టి ఆ నీరే సరిపోతుంది.

ఇంత చెత్త వేసేసి బాడీకి నాలుగుఐదు గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదని ఒక లెక్క ఉంది. మనం వాడే టేబుల్ సాల్ట్ 15గ్రమ నుంచి 20గ్రమలు కొంతమంది పాతి గ్రాముల వరకు వాడుతున్నారు. మోతాదికి మించి మూడు అంతులు ఉప్పు వాడేస్తున్నారు. మరి ఉప్పు బయటికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలండి ఉప్పుని అబ్జర్బ్ చేసుకోవాలన్న ఉప్పుని విసర్జించాలన్నా నీరు ఎక్కువ కావాలి.

మరి ఉప్పు ఎక్కువ తిని నీళ్ళు తక్కువ తాగుతాను అంటే బాడీలో మెకానిజమ్స్ అన్నీ మారిపోతాయి. కామన్ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. అందుకనే మీరు రూల్ ప్రకారం నీళ్లు తాగాలి రెండున్నరమూడు లీటర్లు అంటే లెక్క అంత అవసరమే కంపల్సరీ అవసరం అది రూల్ ప్రకారం మీరు ఆహారం తింటే రూల్ ప్రకారం నీళ్లుు తాగండి అంటా నేను అప్పుడు అది కరెక్ట్ రూల్ ప్రకారం నీళ్లుు తాగాలని చెప్తున్నారు రూల్ కి విరుద్ధంగా తినకూడనవన్నీ సాల్ట్ రూల్ ప్రకారం 5గ్రాములు 4గ్రాములు అన్నారు మరి 15 20 గ్రాములు ఎందుకు వాడుతున్నారు రూల్ ప్రకారం కొవ్వు వాడుతున్నారా రూల్ ప్రకారం అంటే కెమికల్స్ ఎరువులు పురుగు

మందులు ఇన్ని ఇన్ని వెళ్ళాలని ఇన్ని ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తినాలని ఏమనా రాసి ఉందా లేదు అవి అసలు తినకూడదని రాసి ఉంటుంది మరి వాడుతున్నాం వాడిని బయటికి వెళ్ళాలి కదా మరి ఎలా వెళ్తుంది ఆలోచించండి అందుకని మీరందరూ కూడా ఎక్కువ వేస్ట్ ఫుడ్ తింటున్నారు లోపలికి నీళ్లుు తక్కువ పంపిస్తున్నారు. నీళ్లు తక్కువ పంపించినప్పుడు మీ శరీరంలో సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది.

ఎందుకంటే విసర్జించడానికి నీరు బయటికి వెళ్ళంలేదు కదా లోపల సోడియం కంటెంట్ పెరిగినప్పుడు మీకు ఏమి నష్టం వస్తుంది రక్త పరీక్ష చేసి 15792 మంది చూశారండి ఎవరు చూశారు నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీల్యాండ్ యుఎస్ఏ వారు ఎవరైతే శరీరానికి కావలసిన నీరు కంటే 2/2మలీటర్ల కంటే ఒక అరలీటర్ అయినా తగ్గించి తాగుతుంటారో లేకపోతే అర లీటర్ నుంచి లీటర్ మధ్యలో కొం తగ్గించి తాగుతారో అలాంటి వారందరికీ బ్లడ్ టెస్ట్లు ఇంతమందికి చూస్తే వాళ్ళకి బ్లడ్ లో సోడియం అనేది 140 140 కంటే ఎక్కువ కనపడిందా ఇలాంటి వాళ్ళకి 12 సంవత్సరాలు ఇలా నీళ్లు తక్కువ తాగిన తర్వాత నుంచి

సమస్యలు స్టార్ట్ అవుతున్నాయట 25 ఏళ్ల పాటు 15792 మందిని వాళ్ళ జీవనశైలిని వాళ్ళ నీళ్ళు తాగే విధానాన్ని వాళ్ళ వాళ్ళ జబ్బులు డేటా అంతా విశ్లేషించారు అన్నమాట వీళ్ళప్పుడు అంటే తాగవలసిన నీరు కంటే ఒక అరలీటర్ నుంచి లీటర్ తగ్గించి తాగినప్పుడు సోడియం రక్తంలో 140 అంతకంటే ఎక్కువ ఉందంటే దాన్ని ఏమన్నారంటే దాన్ని ఏమన్నారంటే సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అన్నారు.

నీళ్లు తక్కువ తాగే వారికి బ్లడ్ లో సోడియం 140 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ బాడీ డీహైడ్రేషన్ లో ఉంటుంది దాన్ని సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అని టైటిల్ తో పెట్టారు. ఇలాంటి వారందరికీ ఏమి జరుగుతున్నది లాంగ్ రన్లో అని వాళ్ళు ప్రూవ్ చేశారంటే 14 ఏళ్ళు ఆయుష్యు తగ్గుతున్నదట అంటే 12 ఏళ్ల పైనుంచి సమస్యలు మొదలవుతున్నాయట చివరికి 20 ఏళ్ళ అట్లా గడిచేసరికి 14 సంవత్సరాల ఆయుష్యు వాళ్ళ బాడీలో మెటబాలిజం మార్పు వచ్చి తగ్గిపోతున్నాదట 18 సంవత్సరాలు హ్యాపీ హవర్స్ తగ్గిపోతున్నాయట అంటే మీరు హ్యాపీగా ఉండే జీవితం 18 ఇయర్స్ కోల్పోతారట మీరు నీళ్ళు తక్కువ తాగటం వల్ల అందుకని సత్యనారాయణరా చెప్పాడు అనుకోకుండా

బయట 200 300 మధ్యలో ఉంటుంది సోడియం టెస్ట్ చేయించుకుంటే మీకు ఒక్కసారి వెళ్లి మీ బ్లడ్ సోడియం టెస్ట్ చేయించుకోండి 135 mm మోల్ పర్ లీటర్ అని ఉండాలి 140 లోపు ఉంటే కొంత పర్లేదు నీళ్లుు మీకు ఒక మాదిరిగా బాగా నిలుతున్నాయి అని అర్థం 135 నీళ్ళు బాగా తాగేవరకు ఉంటుంది. 40 కనపడిందా మీ లోపల నీళ్ళు బాగా తక్కువ అందిస్తున్నారు సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అంటే మీ బాడీ డహైడ్రేషన్ లో ఉంది అని ఇదిగో 12 ఇయర్స్ లో ఇక సమస్యలు బాగా స్టార్ట్ అవుతాయి.

14 ఏళ్ళ లైఫ్ తగ్గుతుందని 141 141.5 ఐదు ఉందా వీళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయట బాడీలో అందుచేత ఒక్కసారి సోడియం టెస్ట్ చేయించుకోండి నీళ్ళు తక్కువ తాగేవారందరూ ఉప్పు ఎక్కువ తినేవారు కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది. దీన్ని బట్టి రాబోయే రోగాలని ముందుగా అంచనేసుకుని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఇప్పుడు నా బోటువాడు 33 సంవత్సరాల పైనుంచి ముందు జాగ్రత్త చర్యగా జబ్బులు రాకుండా మారండి కుటుంబాన్ని మార్చుకోండి అలవాట్లను మార్చుకోండి జబ్బులు వచ్చినా గాన నాచురల్ గా తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి అని పదే పదే అందరినీ ఇట్లా

రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే అందరూ సుఖంగా బ్రతకాలి అందరూ ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకుంటుంటా టారు కదా తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నాం అవగాహనతో మార్చుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవచ్చు కదా మన ఆరోగ్యాన్ని మనం పాడు కాకుండా చేసుకోవచ్చు కదా అందుచేత ఆలోచించండి నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం బాగా త్రాగండి పిల్లలకు త్రాగించండి నీళ్లు త్రాగటానికి కూడా మీకు కష్టంగా ఉంది అంటే అది ఒక రోగ లక్షణం అందుచేత కాస్త ఉసిరికాయ ముక్క నోట్లో సప్పరించండి ఎండిపోయిన ఉసిరికాయ ముక్క నోరు ఫ్రెష్ గా ఉంటుంది ఐదు నిమిషాలు చప్పరిచ్చి నీళ్ళు తాగండి వెళ్ళిపోతాయి.

తులసి ఆకుకలు వేసుక తాగండి కాత జీలకర్ర వేసి రాత్రి ఉంచేసి ఆ నీళ్లు జీరా వాటర్ మంచి వాసన వస్తాయి అలాంటివి తాగండి కాస్త ఇంత వామేసి ఉంచేసి ఆ నీరు తాగండి కాస్త కావాలంటే మంచి సువాసనతో ఉంటాయి రోజుకిమూడున్నరనాలుగులీటర్లు తగ్గకుండా తాగాలని ఒక నియమం పెట్టుకోండి తాగే పద్ధతి గురించి మంతినా అఫిషియల్ లో నీళ్లుు తాగే విధానం గురించి వీడియోలు నాయ ఉంటాయి చూసుకని ఆ ప్రొసీజర్ ప్రకారం తాగితే 4 లీటర్స్ మీరు హెల్దీగా ఉంటారని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *