ఈరోజు మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ నాలుగుటిని అందించే నెంబర్ వన్ ఆహారాలు నాలుగు ఏవో మీ అందరికీ మంచి అవగాహన కలిగించబోతున్నాం. మనకు తెలుసు కదా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు విటమిన్ సి ఏడు రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు వాటర్ సాల్యుబుల్ అంటాం మనం విటమిన్ సి కూడా అందులోకి వచ్చేస్తుంది.
ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ప్రజలకు అలర్ట్, ఉత్తర్వులు జారీ చేశారు.
వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ నాలుగు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కె ఈ నాలుగు కొవ్వులో కరిగి శరీరంలో కొవ్వులో నిలవ ఉండే విటమిన్లు ఇవి నిత్యం అందించకపోయినా మన శరీరంలో రిజర్వ్‌లో బాగా దాచుకునే మెకానిజం ఉంటుంది ఈ కొవ్వులో కరిగే విటమిన్లు అని అదే బి కాంప్లెక్స్ విటమిన్లు విటమిన్ సి అనుకోండి ఎక్సెస్ అయితే బయటికి వెళ్ళిపోతాయి స్టోరింగ్ కెపాసిటీ బాడీలో వీటికి ఎక్కువ ఉండదు.
ఇంట్లో చెత్త పారేస్తున్నారు ! మరి బాడీలో చెత్త ఎలా ?
అందుకని ప్రతినిత్యం మంచి ఆహారం ద్వారా అందిస్తూ ఉండాల్సింది కానీ నాలుగు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మాత్రం లోపం రాకుండా శరీరం చాలా రోజులు కొన్ని నెలలు బాగా తిన్నాం మళ్ళీ ఒక నెల రెండు నెలలు తినపోయినా వీటికి రిజర్వ్ ఉంటుందన్నమాట అలాంటి ఫెసిలిటీ వీటికి ఉంటుంది. మరి ఈ నాలుగు విటమిన్స్ కూడా ఈ మధ్య చాలామంది సహజమైన ఆహారం ద్వారా అందుకునే అవకాశం వీటికి ఉన్నప్పటికీ కూడా మందుల రూపంలో ఎక్కువ వాడుకుంటున్నారు విటమిన్ ఏ క్యాప్సూల్స్ ఎక్కువగా యవ్వనంగా ఉండాలని విటమిన్ ఈ అట్లాగే దీనితో పాటు ముఖ్యంగా విటమిన్ డి కి ఇట్లన్నీ మందుల రూపంలో
ఏపీ ప్రజలకి శుభవార్త….. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు.
అందించాల్సి వస్తున్నది. ఇవి ఎంతెంత కావాలి వాటి వల్ల మన శరీరానికి కలిగే మేలు ఏమిటి ఈ నాలుగు విటమిన్ల వల్ల వాటిని అందించే ది బెస్ట్ నెంబర్ వన్ ఆహారం ఏది ఈ నాలుగు నెంబర్ వన్ ఆహారాల లిస్ట్ అందులో ఎంత ఉంటాయి ఈ నాలుగు విటమిన్లు నేను స్పష్టంగా మీకు అందించబోతున్నాను. ముఖ్యంగా తీసుకుంటే నెంబర్ వన్ విటమిన్ ఏ అందరికీ తెలుసు కంటి ఆరోగ్యానికి అతి ముఖ్యమైన విటమిన్ కంటి చూపుకి విటమిన్ ఏ అని ఈ విటమిన్ ఏ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా వేస్ట్నీ కెమికల్స్ అండ్
రక్తాన్ని పెంచే నేచురల్ స్వీట్.
టాక్సిన్స్ ని క్లీన్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా విటమిన్ ఏ పనికొస్తుంది. చర్మ సౌందర్యానికి విటమిన్ ఏ చాలా అవసరం స్కిన్ హెల్దీగా ఉండటానికి ఇది చాలా మంచిది. ఇక అనేక లాభాలు ఉంటాయి కానీ విటమిన్ ఏ ఈ మూడు లాభాల కొరకని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన శరీరానికి విటమిన్ ఏ అనేది ఎంత కావాలి అంటే 1000 మైక్రోగ్రామ్స్ పర్ డే కావాలి ఒక రోజుకి 1000 మైక్రోగ్రాములు కావాలి.
మరి విటమిన్ ఏ నెంబర్ వన్ అంటే అందరం కరివేపాకు అనుకుంటాం. కరివేపాకు అంటే నెంబర్ వన్ ఇంకా ఇంకోటి ఉందండి అదే మునగాకు 100 గ్రాముల మునగాకులో 17542 మైక్రోగ్రామల విటమిన్ ఏ ఉంటుందన్నమాట అందుకని ఆకుల్లో నెంబర్ వన్ ఆకు కంటికి చర్మానికి జుట్టుకి వీటన్నిటికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది మునగాకు అలాంటి మునగాకు పౌడర్ కూడా మరి రోజు కారపొడి రూపంలోనో పులకాల పిండిలో కలుపుకోవడం రూపంలోనో అట్లాగే ఆ మునగాకు పొడిని కొంచెం కూరలు ఉడికేటప్పుడు అట్లాంటివి వేసుకోవడం రూపంలోన వాడుకోవచ్చు ఫ్రెష్ గా మునగాకు దొరికినప్పుడు మార్కెట్లో మీరు కొనుక్కొని అంత ఆకు ఫ్రై చేసుకున్న పప్పుల్లో
నరాలు స్ట్రాంగ్ గా అయ్యి బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే | Rich Omega 3 Seeds
వేసుకున్న ఆకుకూరలో కలిపేసుకున్న చాలా బాగుంటుంది. అందుకనే ప్రతి ఇంట్లో మునగాకుకి అంత ఇంపార్టెన్స్ ఉందని తెలుసుకని వాడుకుంటే మంచిది. మరి అలాంటి మునగాకు పొడి కూడా మన ఫాలోవర్స్ అందరికీ ఒరిజినల్ కెమికల్ స్ప్రే చేయని మునగాకు ఆర్గానిక్ ఫామ్ లో ఉన్న మునగాకు పొడిని కూడా దిగుల్తడాకోడా ఆ వెబ్సైట్ లో మీకు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు.
మన ఫాలోవర్స్ ముఖ్యంగా మనం ఎంకరేజ్ చేసిన ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు మీకు చక్కగా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటిని ఈ మధ్య అందిస్తున్నారు ఫాలోవర్స్ అందరికీ తెలిసి తెప్పించుకుంటున్నారు. వాళ్ళ ద్వారా ఈ మునగాకు పొడి కూడా అప్పుడు అందుబాటులో ఉంది చక్కగా తెప్పించుకోవచ్చు మీరు ప్యూర్ మునగాకు పొడి ఇక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లో రెండవది విటమిన్ డి విటమిన్ డి అనేది ఎముకల నిర్మాణానికి ఎముక పుష్టికి ఇమ్యూనిటీకి జుట్టుకి మరి అనేక రకాల ఫలితాలను ఇవ్వటానికి అవసరం విటమిన్ డి అనేది ఎండ తగిలితే మన చర్మం విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది. ఎండ తగలట్లేదు
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..
కాబట్టి విటమిన్ డి లోపంనకి 90 మంది పిల్లలకు ఉంది. మీరు ఏమ అనుకోకుండా 10 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లల నుంచి మీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళందరికీ ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి. కంపల్సరీ చేయించాలి ఇంతకుముందు ఒక్కసారనా చూసుకోకపోతే చేయించుకున్నాక లోపం గనుక ఉంది నాకు తెలిసి 90% పైన అందరికీ లోపం ఉంటుంది.
మరి విటమిన్ డి టాబ్లెట్స్ లైఫ్ టైం వేసుకోవాలి. నెలక ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ టాబ్లెట్ రూపంలో కాకుండా నాచురల్ గా అందించాలి అనుకుంటే విటమిన్ డి బాడీకి ఎంత కావాలి అంటే 15 మైక్రోగ్రామలు ఒక రోజు కావాలి. విటమిన్ డి అసలు ఆహారాల్లో కొద్దిగా ఉంటుంది కానీ మనక అసలు చాలదు బాడీకి అబ్జర్ప్షన్ లోకాల లాసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
బాడీలో వేడి వెంటనే తగ్గుతుంది | Relief from Period Cramps
అందుకని ఏ ఆహారం తిన్నా విటమిన్ డి లోపం వస్తుంది ఎండ బెస్ట్ సోర్స్ టాబ్లెట్ నెంబర్ టూ కానీ విటమిన్ డి ని అందించే నెంబర్ వన్ ఆహారం ఒకటి ఉంది. అదే నాటావు జున్నుపాలు మనకి 15 మైక్రోగ్రాములు ఒకరోజు కావాలన్నాం కదా 100గ్రాముల నాటావు జున్నుపాలల్లో 310 మైక్రోగ్రామల విటమిన్ డి లభిస్తుంది. అందుకని అవకాశం ఉన్నప్పుడు కూడా మామూలు జున్ను పాలల్లో ఉంటుంది కానీ నాటు ఆవు జున్ను పాలల్లో బాగా ఎక్కువ ఉంటుంది.
అందుకని ఇది ఒక బెస్ట్ సోర్స్ గా దొరికినప్పుడల్లా జున్ను తినటం కానీ జున్ను పాలు కాస్త అట్లా వాడుకోవడం కానీ చేస్తే మంచిదన్నమాట ఇక మూడవ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ విటమిన్ ఈ ఇది కణపొర నిర్మాణానికి మరి యవ్వనంగా ఉండటానికి చర్మం ముడతలు పడకుండా ఉండటానికి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి ఇది చాలా చాలా అవసరం కదా మరి జుట్టుక కూడా చాలా మంచిదని విటమిన్ ఈ క్యాప్సూల్స్ చాలా మంది వాడుతుంటారు.
Hair Growth Habits | 7 రోజుల్లో Hair Fall తగ్గే రెమెడీ.
ఆ విటమిన్ ఈ అనేది మన బాడీకి 15 మిీగ్రమలు ఒకరోజు కావాలి. అలాంటి విటమిన్ ఈ అన్నిటికంటే ఎక్కువగా అందించే ఏకైక బెస్ట్ ఆహారం నెంబర్ వన్ ఆహారం ప్రొద్దు తిరుగుడు పప్పులు సన్‌ఫ్లవర్ పప్పు ఈ సన్‌ఫ్లవర్ పప్పు అనేది 100 గ్రాములు తీసుకుంటే 35 మిగ్రామల విటమిన్ ఈ రిచ్ గా ఉంటుంది. రోజు అన్ని తింటే చాలు కదా యవ్వనంగా ఎక్కువ కాలం చర్మ సౌందర్యం గాన జుట్టు గాన అన్నీ ఇంప్రూవ్ అవుతాయి మీకు ఇది చాలా మంచిది అన్నమాట ఇక విటమిన్ కే చివరి విటమిన్ రక్తం గెడ్డ కట్టడానికి విటమిన్ కే కావాలి ఇప్పుడు మేక గుచ్చుకున్న చాకు తెగినా దెబ్బలు తగిలిన గాయాలైనా రక్తం కుండలో నీరు కారినట్టు కారిపోతుంది యాక్చువల్ గా
అలా కారకుండా అక్కడికక్కడ నుంచి హాఫ్ మినిట్‌లో వన్ మినిట్‌లో అక్కడ పంక్చర్ వేసి బ్లీడింగ్ ఆపే మెకానిజం విటమిన్ కే చేస్తుంది మనకిఇది ఈ విటమిన్ కే అనేది బాడీకి ఎంత కావాలి అంటే ఈ విటమిన్ కే మరి ఆర్డిఏ ప్రకారం అయితే ఆడవారికి 90 మైక్రోగ్రామలు ఒక రోజుకి కావాలి అదే మగవారికి అయితే 120 మైక్రోగ్రాములు ఒకరోజు కావాలి.
రక్తంలో సోడియం ఎక్కువ ఉంటే ఏం చేయాలి ?
మరి ఆర్డిఏ ప్రకారం ఇట్లా లెక్కలు ఇద్దరికీ రిక్వైర్మెంట్ ని బట్టి ఇట్లా ఇవ్వడం జరిగింది ఎందుకంటే శరీరం పెద్దగా ఉంటుంది ఆడవారికినాలుగున్నర లీటర్ల రక్తం ఉంటే మగవారికి 5ు లీటర్ల రక్తం ఉంటుందన్నమాట దాని దృష్టి బహుశా విటమిన్ కే అవసరం కూడా మగవారికి ఎక్కువ ఉంది. మరి విటమిన్ కే రిచ్ ఫుడ్ ఏదో తెలుసా మీకు పొనగంటి కూర పూర్వం రోజుల్లో పొద్దునే చెంబట్టుకొని కాలవ కట్టుక వెళ్ళేవారండి ఆ పనియ్యాక రిటర్న్ లో కాస్త కాలవలో దిగి ఆ పొనగంటి కూర ఫ్రీగా పీకొచ్చుకోవడం వండుకోవటం ఫ్రీ కూర పల్లెటోళ్ళలో పొనగంటికూర ఇప్పుడు కూడా ఫ్రీగా విపరీతంగా దొరుకుతుంది కాలవల్లో చిన్న చిన్న బోధి కాల వల్ల
ఇట్లాంటి చోట పడి మొలుస్తుంది విపరీతంగా వచ్చేస్తుందిన్నమాట 100గ్రాముల పొనగంటి కూరలో 557 మైక్రోగ్రాముల విటమిన్ కే లభిస్తుంది. అందుకని మార్కెట్ లో కూడా బాగా దొరుకుతుంది కాబట్టి వారానికి ఒక రెండు మూడు సార్లు మనం వాడుకున్న బాడీకి కావలసిన విటమిన్ కే పుష్కలంగా వెళ్ళిపోతుందిఅన్నమాట అందుకని నాలుగు రకాల ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ యొక్క లాభాలు ఏమిటి ఎంత కావాలి ఆ నాలుగు రకాల ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అందించే నెంబర్ వన్ ఫుడ్ ఐటమ్స్ ఏవి మీ అందరికీ సక మనసులో నాటుకుపోవాలి మన పిల్లలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి కదా నువ్వు ఇది తినకపోతే ఇది
పిల్ల ఫోటో చూపెట్టి తల్లితో పెళ్లి చేసారు.
లోపిస్ ఇది బాగా తీను అని చెప్పాలి. అందుకని అందరికీ కూడా అనేక రకాల పాటలు గుర్తుంటాయి సంవత్సరాల తరబడి అనేక రకాల సినిమా డైలాగులు గుర్తుంటాయి. మరి అంత మెమరీ పవర్ మనకు ఉంది కదా ఇలాంటి జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా మనసులో ఉంటే ఇంకెంత బాగుంటాం చెప్పండి. ఏ ఆహారం నెంబర్ వన్ తెలిస్తే దానికి ఇంపార్టెన్స్ మార్కెట్లో కనపడినప్పుడల్లా మనం తినటానికి ప్రయత్నం చేస్తాం.
అందుకని మీరు ఇలాంటి విజ్ఞానాన్ని మనసులో పెట్టుకోండి మంచిగా ఎప్పుడు మెమరీలో సేవ్ చేసుకుని మీ పిల్లలకు కూడా అందిస్తూ ఉంటే బాగుంటుందని ఇలా నాలుగు రకాల ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ని పుష్కలంగా మనం మందుల రూపంలో కాకుండా మంచి ఆహారం రూపంలో అందిస్తే బాగుంటుందని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.