ప్రస్తుతం లోవరాజు తుని ఆర్టీసీ డిపో లో ఫేమస్ అయిన వ్యక్తి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామానికి చెందిన లోవరాజు ఆర్టీసీలో కాంట్రాక్ట్ బేసిస్ గా డ్రైవర్ గా పని చేస్తున్నారు.