APS RTC: విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో దసరా పండుగను పురస్కరించుకొని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలు తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం పేర్కొంది.
అయితే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11కు దసరా కి ముందు 3,040 బస్సులు.. పండగ తరువాత అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు విజయదశమి తరువాత 3,060 స్పెషల్ బస్సులు ప్రయాణికులకు అందబాటులో ఉండునున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయదశమీ పండగ నేపథ్యంలో ప్రయాణికులపై అదనపు భారం మోపకుండా యధావిధిగా గత ఛార్జీలతోనే బస్సులను నడపనున్నట్లుగా అధికారులు తెలిపారు.
పండగ సందర్భంగా ప్రయాణికులకు మరొక ఆఫర్ కూడా ప్రకటించింది. అయితే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి రూట్ ల మధ్య నడిచే ఏసీ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ చార్జీలపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని APS RTC నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb