జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరం అయ్యేది డబ్బు. ఆ డబ్బు లేకుంటే మనిషి తాగే నీరు నుండి అవసరాలు అనే కోర్కెలు తీర్చుకోవడానికి ఆ డబ్బే అవసరం. అయితే చాలా మంది జాతకంలో గురు బలం తగ్గిపోవడం వలన ఆర్థిక సమస్య లతో సతమతం అవుతుంటారు. జాతకంలో గురు బలం పెరగాలి అంటే ఏం చేయాలో ఈ కింది వీడియో ద్వారా తెలుసుకుందాం.