Prabhas Kalki | ప్రభాస్ ” కల్కి ” 10 డేస్ లో ఎంత కలెక్షన్స్ సాధించాడో తెలుసా:
Prabhas Kalki:రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మెయిన్ లీడ్ రోల్స్ పోషించిన కల్కి 2898 ఏడీ సినిమా రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాకు రెండో శుక్రవారం రూ. 19.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ యొక్క సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం, కల్కి 2898 AD, ఇప్పటికే దాని తొమ్మిదవ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా ₹700 కోట్లకు పైగా వసూలు చేసి ₹1000 కోట్ల మార్కును దాటే అంచున ఉంది. పరిశ్రమ ట్రాకర్ సాక్లింక్ ప్రకారం, ఈ మైలురాయి ఘనతను సాధించిన ఈ సంవత్సరంలో మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.(Prabhas Kalki)
గడిచిన పది రోజులకు గాను పిఆర్ లెక్కల ప్రకారం కల్కి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.4 కోట్ల షేర్ ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇందులో ఒక నైజాం మార్కెట్ నుంచి మూడు కోట్లు షేర్ రాగా ఇప్పుడు వరకు నైజాంలో ఈ చిత్రం 64 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్లు సమాచారం.రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లు అయితే ఈ సినిమా మొత్తం పది రోజుల్లో 1504 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రాబట్టింది.(Prabhas Kalki)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb