ఒక్కసారి ఈ రెమెడీ వాడి చూడండి.  ఈ  రెమెడీ వద్దన్న 100 మందికి చెప్తారు.

ఒక్కసారి ఈ రెమెడీ వాడి చూడండి. ఈ రెమెడీ వద్దన్న 100 మందికి చెప్తారు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు ఊడటం, ఊబకాయం సమస్య ఈ రెండు పెద్ద సమస్యలు గా మారాయి. ప్రస్తుతం చలికాలం వచ్చేసింది ఇక జుట్టు ఊడే సమస్య బాగా పెరుగుతుంది. దానితో పాటుగా ఇక బరువు తగ్గాలి అన్న తగ్గలేము. చలికాలం మొదలు అయినప్పటి నుండి శరీరంలో ఈ రెండు సమస్యలు మాత్రమే కాకుండా చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు జలుబు, దగ్గు సమస్యలతో వైద్యుల చుట్టూ తిరుగుతుంటారు.

ఇలాంటి అన్నీ సమస్యలకు ఉసిరికాయ ఒక్కటి చాలు. అయితే మనము శ్రీ ఫలము అని కూడా అంటారు. ఈ ఉసిరికాయని కార్తీక మాసంలో ఎంత పవిత్రంగా చూస్తారో మీకు తెలుసు. ఈ చలికాలంలో వచ్చే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఇంట్లో తయారు చేసకొనే ఈ ఒక్క లడ్డు మిమ్మల్ని బయట పడేస్తుంది. అయితే లడ్డు తయారీకి కావలసినవి, ఏ విధంగా తయారు చేస్కోవాలో చూద్దాం.

రెమెడీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

ఉసిరికాయలో విటమిన్ C అలానే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, డైలీ మన లైఫ్ లో ఒక 30ml ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే, 100రకాల రోగాలు మనకు రావు అని, ఎప్పటినుండో చాలామంది చెబుతా ఉన్నారు. అంటే ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట బాగా ఇందులో, దగ్గు జలుబు ఫీవర్ ఏవి రాకుండా కాపాడుతుంది. ఎక్కువగా ఎవరైతే డైజేషన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్లకి చాలా యూజ్ఫుల్, డైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు డైలీ ఒక గ్లాసు జ్యూస్ తాగితే అసలు డైజేషన్ ప్రాబ్లంస్ అనేవి ఉండకుండా ఉంటాయి.

మనము ఒక్కరోజు సమయాన్ని వెచ్చించి, ఈ ఒక్క రోజు సమయంలో సంవత్సరం మొత్తానికి కావాల్సిన బెనిఫిట్స్ పొందవచ్చు. అది ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గొప్ప ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయలతో మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ లడ్డులు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. ఉసిరికాయల్ని ఆవిరిలో ఉడికించుకొవాలి. కొంత మందికి ఆవిరి అంటే తెలీదు, ఆంగ్ల భాషలో స్టీమ్ కుక్ చేస్కోవాలి. ఆవిరి లో ఉడికించే సమయంలో మెత్తగా అయ్యాయా లేదా అని తెలుసుకోవాలి అంటే ఆ ఉసిరి కాయలపై ఉండే తొణలు విడిపోతుంటాయి. ఇది మీరు గమనించాలి. మీకు ఆవిరి లో ఉడికించడం రాకపోతే ఇడ్లీ పాత్ర ను ఉపయోగించి కూడా ఆవిరిలో ఉడికించుకోవచ్చు. మొత్తం తయారీ విధానం కింది వీడియో లో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *