పిల్లలకి బాగా ఆకలి పెరగాలంటే చిన్న చిట్కా. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మనం తొందరగా అయిపోతుందని ఏదో ఒకటి స్నాక్స్ పెడుతుంటాము. ఇలా ఇలా ఉప్పు, కారం ,నూనెలతో చేసిన స్నాక్స్ పెట్టడం వల్ల వాడు కడుపు నిండిపోతుంది. వాడికి ఆకలి వేయలేదు ఆహారం తీసుకోలేడు. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ పెట్టి ఆకలి చంపకూడదు. ఆకలి అనిపించే ఆహారం అందించాలి.
పిల్లలకి ఆహారం లేటుగా ఇవ్వకూడదు సాయంత్రం 6 గంటలకు 7 గంటల లోపు పెట్టేయాలి. తొందరగా ఆహారం ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఒక గ్లాసు పండ్ల రసం తగించండి. బత్తాయి నారింజ పండ్ల రసం, పండ్ల రసంలో చక్కెర లాంటిది వేయకూడదు. చక్కెర బదులుగా తేనె కలిపి తాగించాలి.ఐస్ కూడ వేయకూడదు.
ఎండు కర్జూర పొడి నీ వాడటం మంచిది.దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసం లేకపోతే చెరకు రసం ఇవ్వండి.ఇది కూడా లేకుంటే ఒక గ్లాస్ నీళ్లలో తేనే కలిపి తాగించాలి. తాగిన తర్వాత కొద్దిసేపు అలా బయట ఆడుకోమని చెప్పండి. సాయంత్రం 7లోపు డిన్నర్ పెట్టండి. తోందరగా డిన్నర్ చేయడం ఆరోగ్యానికి మంచిది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb