Healthy food: మనం ఎలాంటి కూర వండిన రుచి కోసం ఉప్పుని తప్పకుండా వేసుకుంటాం అసలు ఉప్పులేకుండా ఏ వంటకం ఉండదు. కానీ ఇప్పుడు మనం ఉప్పులేకుండా ఒక వంటకం తయారుచేయబోతున్నాము. ఆ వంటకం పేరు స్వీట్ పొటాటో వడ అంటే చిలకడ దుంప వడ. ఈ వంటకాన్ని ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్దాలని ఇప్పుడు చూద్దాం.
- ఉడకపెట్టిన చిలకడ దుంపలు మూడు,
- కార్న్ ఫ్లోర్ రెండు చెమ్చాలు
- వేపిoచ్చిన పల్లీలు రెండు చెమ్చాలు
- మీగడ ఒక చెమ్చా ,
- పచ్చి మిర్చి ఒకటి ,
- నిమ్మ రసం ఒక చెమ్చా ,
- జీలకర్ర పొడి ఒక చెమ్చా,
- మిరియాల పొడి ఒక చెమ్చా,
- చాట్ మసాలా సగం చెమ్చా ,
- అల్లం ఒక చెమ్చా,
- కొత్తిమీర పావు కప్పు.
తయారీ విధానం: ముందుగా చిలకడ దుంపలను ఉడకపెట్టి పైన తొక్క తీసేయాలి. ఆ తరవాత వీటిని తురుముకోవాలి. తరువాత ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చాట్ మసాలా, మీరియాల పొడి, జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, నిమ్మ రసం, అల్లం తురుము, కొత్తిమీర కొద్దిగా, మొక్కజొన్న పిండి, వేయించిన పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరవాత వీటిని నూనె లేకుండా మీగడతో కాల్చుకోని పెట్టుకోవాలి. నూనె ఉప్పు లేకుండా హెల్తీగా(Healthy food) వంట రెఢీ అయింది. ఇంకెదుకు ఆలస్యం ఈ చక్కని వంట అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb