Mango Tree:మామిడి పూతతో ఎన్ని లాభాలో తెలుసా మీకు?
వేసవి సీజన్ లో వచ్చే మామిడి పండ్లు (Mango Tree)అంటే ఇష్టపడని వారు ఉండరు, అందులోనూ ఫలరాజం అని పేరు గాంచిన ఈ పండు పేరుకు తగ్గట్టే రుచిలోనూ రారాజే. ఈ సీజనల్ ఫ్రూట్ అందానికి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతారు. ఈ మామిడి పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి అందుకే వీటిని తప్పక తినాలంటారు పోషకాహార నిపుణులు అయితే మామిడి పండులోనే కాదు దీని ఆకులు బెరడు మామిడి పువ్వు మామిడి టెంక అన్నింటిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని చెబుతారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మామిడి పువ్వును(Mango Tree) అనేక రకాలుగా ఉపయోగించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.మామిడి పువ్వులో ఫైబర్ ఉంటుంది ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. దీంతో డయాబెటిస్ ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇందులో ఉండే పోషకాలు అజీర్ణం కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి మరియు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. మామిడి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంట వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతాయి, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి అనేక ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి.(Mango Tree)
శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి హృదయ సంబంధిత సమస్యలు దరిచేరకుండా మామిడి పువ్వు దగ్గు ఆస్తమా బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది మరియు ఊపిరి తిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మామిడి పూలలో ఫైబర్ ఉంటుంది దీనిని తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. మామిడి పువ్వు వాసన చూస్తే ముక్కు దిబ్బడ సమస్య తగ్గుతుంది. మామిడి పువ్వు తింటే ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి అలసటను దూరం చేస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే(Mango Tree)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb