అప్పుడప్పుడు కొన్ని కాకులు పావురాల సోంటి పక్షులు షెట్ల నడమ షైనా మాంజకు జిక్కుకుంటే గంటలకు గంటలు దంలాడి క్రేన్లు ఫైర్ ఇంజన్లు తెప్పించి కాపాడుతుంటారు కొంతమంది ఇక అవి చూసి అవసరమా గంత రిస్క్ గంత టైం వేస్ట్ ఎందుకు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద అయితే అట్లా చిక్కుబడ్డ పక్షుల పాణాలు కాపాడేటందుకు మన తాన కొందరు వడే తిప్పలు చానా తక్కువే అనిపిస్తుంది గా కేరళ రాష్ట్రంలో ఒక ఊర విష్కను కాపాడేతే అందుకు అక్కడ జనాలు పడ్డ తిప్పలు చూసినక గట్ల అనిపిస్తుందో అల్లా అద్దాల షోకేస్ లోపట చిక్కిన ఈ పిట్టను చూసిరా బయటికి రాలేక అటు ఇటు తిరుక్కుంటా కీయ కీయ అని
ఉరుకుంటా ఎట్లా దలాడుతుందో మన తాన అవుపడకుండా అయితున్న ఊరే విషక ఇది కేరళ రాష్ట్రం కన్నూరు సిటీ దగ్గర ఉండే ఉల్లికాల అనే ఊలే ఓ బట్టల షాప్ బయటన్న షోకేస్‌ల అద్దాలలా చిక్కింది ఇట్లా పాలోల నడుమ ఆస్తుల పంచా అయితే ఆరు నెలల కిందట కోటోలు సీజ చేసిరట ఈ షాపును అయితే ఓ చిన్న పైపులక వెళ్లి లోపటికి పోయిందట ఈ పిట్ట మొదాలు ఓ పూటంతా లోపట ముద్దుగానే శెంగ శెంగ అటు ఇటు ఎగురుకుంటా ఎంజాయ్ చేసిందట గన తెల్లారిన సందికి ఇయ్య కియ్య లొలి పెట్టుకుంటా తల్లాడిందట బయటికవచ్చే తువ్వ తెలవక పద్మవ్యూహంలో వాడట్ట అయింది అనుకో రాదు పిట్టకు అయితే ఎందుకో దుగ్నం పక్కకు..
పోయిన ఓ సుతారి మేస్త్రి చెవుల కాపాడమని కోరుకున్నట్టే అరుస్తున్న ఈ పిట్టొలిన వచ్చిందట ఇక చూసినావా పిట్ట బయటికి రాలేక ఎంత తలాడుతుందో అని ఆయన ఇంకోలకు ఆ ఇంకోలు మరోలకు అట్టట్ల పిట్టగోస ఊరంతా ఎరుకయింది ఈ అందరూ వచ్చి చూసుడు అయ్యో పాపం కదా అని అనుకుడు పోనీ ఇవలన బయటికి తెద్దాం అంటేనేమో కోర్టోలు సీజ్ చేసిన షాపాయే తాళం తీయలేరు తెరవలేరు కానీ పిట్టగోస చూస్తేనేమో పాన వెళ్ళిపోవట్టే బాధతోటి ఏదాన్ని బయటికి తెచ్చేదాంకన అయితే మొదాలు ఇత్తులు నీళ్ళయితే పెడదామని చెప్పి ఆ సందులక వెళ్లి అందించిరట ఈ ముచ్చట ఇంత ఇంత పోలీస వాళ్లకు ఆడికెళ్లి ఎంఆర్ఓ గారికి కూడా ఎరుకయింది.
కానీ కోర్ట్ ఆర్డర్ అంటే తాళాలు తీయొద్దాయే ఇక లాస్ట్ కు జిల్లా కలెక్టర్ సార్‌కి కూడా ఎరుకయింది ముచ్చట ఆయన కూడా వచ్చి చూసిండు కానీ నేను కూడా ఏం చేయలేను కానీ ముచ్చట కోర్టు జడ్జి సార్‌కు చెప్పి పిట్టను కాపాడే ప్రయత్నం చేద్దామని సార్ ఉండి జిల్లా జడ్జి నిసార్ అహ్మద్ సార్‌కు ఎరుక చెప్తే స్వయంగా వచ్చి చూసి తాళాలు తీపిం్చి పిట్టను కాపాడిండు మొత్తానికయితే రిక్షా కార్మికుని కాడికేలి జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి దాంక అందరూ కలిసి ఓ ఊరవిషిక నిండు ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకొని సంతోషంగా పోయిర్రంతా కానీ ఎంత చిత్రమో చూడు మనుషులను పిట్టలను..
కాల్చినట్టు కాల్చి చంపేటోళ్ళు ఉంటారు పిట్టలను కోసి కాల్చి వండక తినేటోళ్ళు ఉంటారు అదే టైంలో పిట్టల పానాలు కాపాడితేందుకు తల్లిలాడేటోళ్ళు కూడా ఉంటారు గిసంటోళ్ళు లోకం మీద గిన్ని తీర్ల గుణాలు ఉన్న మనుషులు ఉంటారని ఆలోచిస్తేనే చిత్రం అనిపిస్తుందిలే.