రోజురోజుకీ దేశం లో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య కు పరిష్కారం గా ఎయిర్ టాక్సీ లను ఆవిష్కరించాడు గుంటూరు కు చెందిన ” అభిరామ్ చావా “. ఇద్దరు కూర్చుని ఆకాశ మార్గం లో రయ్ రయ్ మంటూ ఆఫీస్ కు వెళ్లిపోవచ్చు అంటున్నాడు. మరో రెండేళ్ల లో మనం కార్లు కొనుక్కుంటున్నట్టే ఈ ఎయిర్ టాక్సీ లను మార్కెట్ లో కొనుగోలు చెయ్యిచ్చని అంటున్న అభిరామ్ చావా ఇండియా లో ఎయిర్ టాక్సీ కనిపెట్టిన రికార్డ్ తమదే అంటున్నాడు.
