మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అయితే దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడిందని, అయితే ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వైన్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు.
రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలిపారు మంత్రి రవీంద్ర…ధరఖాస్తు మధ్యలో 2 రోజులు సెలవులు వస్తుండటంతో పదవ రోజున డ్రా తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఒక దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలుగా ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా వేయవచ్చు అని తెలిపారు.
పదవ రోజున డ్రాలో పేర్లు వచ్చిన వారు లైసెన్స్ ఫీజులు 4 స్లాబులో రకాలుగా ఉన్నాయి.. స్లాబులు ఏరియా బట్టి నిర్ణయం ఉంటుంది.. ఇవి 6 వాయిదాలలో కట్టుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.. అన్ని బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నాం.. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తున్నాం.. గత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్‌మెంట్ వారిని సెబ్ పేరుతో విడగొట్టారని తెలిపారు. ఇప్పుడు రెండింటినీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు మంత్రి రవీంద్ర.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb