Sweat Smell | ఇది వాడి చూడండి మీ చెమట సమస్య ను  దూరం చేస్కోండి.

Sweat Smell | ఇది వాడి చూడండి మీ చెమట సమస్య ను దూరం చేస్కోండి.

Sweat Smell: కొంతమందికి చెమట ఎక్కువగా పట్టేస్తుంది. చెమట వాసన ఎక్కువగా వస్తుంది. అది వారి పక్కవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడరు. అందుకని చెమట ఎక్కువగా వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మన శరీరం లోపల హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే చెమట పట్టిన వాసన రాదు.

Also read: Fat Burning Tips | మీ శరీరంలో ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన టిప్స్.

చెమట ఎక్కువగా పట్టేచోట క్రిములు, బ్యాక్టీరియా బాగా చేరిపోయి వాసన వస్తుంది. ఆ భాగంలో మృత కణాలు ఎక్కువగా ఉండటం వల్ల వాసన వస్తుంది. అందుకే చెమటబట్టే చోట స్నానం చేసేటప్పుడు నిమ్మకాయ తొక్కును తీసుకొని రుద్దుకోవాలి. దీనివల్ల నిమ్మకాయలో ఉన్న సెక్రిక్ యాసిడ్ చెమట రాకుండా చేస్తుంది. అంటే పూర్తిగా కాదు కానీ తగ్గిస్తుంది. అలాగే రాత్రిపూట భోజనానికి 70, 80% ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ లో ఉండే స్పెషల్ కాంపౌండ్స్ బాడీ రిపేరు, క్లీనింగ్ కి బాగా పనికొస్తాయి.

Also read: More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.

దీంతో చెడు వ్యర్ధాలన్నీ క్లీన్ అయిపోతాయి. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే నీరు ఎక్కువ తాగితే చెమట రూపంలో చెడు వ్యర్ధాలన్నీ బయటికి వస్తాయి. అలాగే చెమట పట్టినప్పుడు వీలైతే స్నానం చేసి వేరే బట్టలు వేసుకోవాలి. ఎండాకాలం అయితే కాటన్ దుస్తులు ధరించడం ఎంతో మంచిది. నేను చెప్పిన ఇవి పాటిస్తే మీకు చెమట(Sweat Smell) వాసన రాకుండా ఉంటుంది. అలాగే పక్కన వారికి కూడా మీ వల్ల ఏ సమస్య ఉండదు.

Also read: Hair growth | జుట్టు ఊడిపోతున్న సమస్యకు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!