Dandruff Free Natural Remedy | అల్లం రసాన్ని జుట్టుకి రాసుకుంటే ఏమవుతుందో తెలుసా ?
ఇక ఆరోగ్యంతో పాటు అందం కూడా మనందరికీ ఎంతో అవసరం అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు కొన్ని రకాల చిట్కాలు అలాగే చికిత్సలు కూడా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది మన జుట్టుకి ఇంట్లో ఉన్న వాటితోనే మనందరం కూడా డాండ్రఫ్ సమస్యని ఎలా తగ్గించుకోవాలి స్కాల్ప్ ఎప్పుడూ హెల్తీగా ఉంటేనే జుట్టు గ్రోత్ అన్నది బాగుంటుంది కాబట్టి దానికి ఉపయోగపడే చిట్కా ఏదైనా ఉందేమో డాక్టర్ గారిని అడుగుతాం.(Dandruff Free Natural Remedy)
డాక్టర్ గారు మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు హెయిర్ వాష్ చేసే విధానంలో స్కాల్ప్ అనేది ఎక్కువ క్లీన్ చేసుకోవాలి జుట్టు క్లీన్ చేసుకున్నా చేసుకోకపోయినా అని చెప్పి అవునమ్మ మరి స్కాల్ప్ కి సాధారణంగా వచ్చే సమస్యలో డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఈరోజు బ్యూటీ టిప్ లో చూద్దామా అల్లం పొట్టలోకి గనక మనం పంపిస్తే పొట్టలో ఉండే బ్యాక్టీరియాలు ఫంగస్ కి చంపేసి కాస్త గుడ్ బ్యాక్టీరియాలను పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలని తగ్గించేస్తుందని చెప్తాం అవును లోపలికి వాడితేనే ఈ ప్రయోజనాలు అనుకుంటాం కరెక్టే కానీ బాహ్యంగా వాడిన ఈ ప్రయోజనాలు పొందొచ్చు.(Dandruff Free Natural Remedy)
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
అల్లము రసము తీసి కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు పోస్తే పల్చగా రసం వస్తుంది. ఆ పిప్పి లాంటిది తీసేసి ఆ అల్లం రసము తీసుకొని మాడు భాగానికి కాస్త ఇప్పుడు కొబ్బరి నూనె ఎట్లా మాడుకు పట్టేస్తాం అట్లా నాలుగైదు స్పూన్ల అల్లం రసం తీసుకొని మాడు భాగానికి బాగా అయ్యేటట్టు పట్టించి బాగా ఇట్లా రుద్దుకుంటే చర్మానికి పై భాగంలో పేరుకొన్న గాలిలో బ్యాక్టీరియాలు గాని ఫంగస్ క్రిములు గాని జుట్టు కుదుళ్ళ దగ్గర స్కిన్ మీద పేరుకుంటాయి.(Dandruff Free Natural Remedy)
ఎందుకంటే చెమట పట్టినప్పుడు ఆ చెమటకి అట్రాక్ట్ అవుతాయి. ఉమ్ అది నిలవ ఉండేసరికి క్లీన్ చేయనందువల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్ర వస్తుంది. అందుకని అల్లం రసం అట్లా పట్టించేసి ఐదు 10 నిమిషాలు బాగా అట్లా మర్దం లాగా చేసుకొని ఒక 20 నిమిషాలు హాఫ్ ఆన్ అవర్ అట్లా వదిలేసి ఆ తర్వాత చక్కగా తలస్నానం చేయండి తలస్నానం చేసేటప్పుడు 10 వేళ్ళని అట్లా మాడు స్కిన్ మీద బాగా రుద్దేటట్టు బాగా అణువణువును అట్లా జరుగుతూ వెళ్ళాలి చెయ్యి అన్నమాట.(Dandruff Free Natural Remedy)
అప్పుడు ఏమవుతుందంటే డెడ్ సెల్ లేయర్ కానీ అక్కడున్న సాల్ట్స్ కానీ అక్కడ వేస్ట్ ఏమనా టాక్సిన్స్ లాంటి బ్యాక్టీరియాలాంటివి పేరుకొని అవి కానీ ఇట్లా క్లీన్ చేసినప్పుడు మొత్తం ఆ లేయర్ అంతా రిమూవ్ బయటకి వచ్చేస్తుంది అవును తలలో దురద తగ్గడానికి చుండ్రు పోవటానికి ఈ అల్లం రసం మరియు స్నానం టెక్నిక్ అనేది నాచురల్ సొల్యూషన్. (Dandruff Free Natural Remedy)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb