Egg | కోడి గుడ్డు తింటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి:
కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం అని ప్రకటనల్లో చూస్తుంటాము. అలా అనే మనం రోజూ కోడిగుడ్డు తింటుంటాం. కొంతమంది అయితే రోజు రెండు, మూడు కూడా తింటుంటారు. ఒకటి తింటే పర్వాలేదు.కానీ రెండు కన్నా ఎక్కువ ఎగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు.
ఎగ్ లొ ప్రోటీన్స్, ఫ్యాట్ ఉంటుంది.ఇంకా ఎగ్ లొ ఉండే కోలిన్ అనే కెమికల్ లీవర్ లోని గ్లూకోజ్ రేసిస్టేన్స్ నీ తగ్గిస్తాయి. అప్పుడు గ్లూకోజ్ స్థాయి రక్తం లో అలాగే ఉంటుంది. అప్పుడు షుగర్ వ్యాది వస్తుంది. ఇది ఆడ (Egg)వారిలో ఎక్కువ గా వస్తుంది.
గుడ్డు లొ ఉండే ప్రోటీన్స్ గింజలలో ఎక్కువగా ఉంటాయి. కోడి(Egg) పెట్టే గుడ్డు లోనే ప్రోటీన్స్ ఉన్నప్పుడు అది తినే గిజలలో ఎంత ఎక్కువగా ఉంటుందో ఆలోచించండి. ఎగ్ కన్నా గింజలలోఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb