Health Benefits of clove:లవంగాలు తింటే ఈ సమస్యలన్నీ మాయం.
Health Benefits of clove: లవంగం దీంట్లో 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఒకటి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి కూడా రాకుండా నివారించే శక్తి ఉంది ఈ లవంగంలో యోజినాల్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థ ప్రభావం వల్ల కీళ్ల నొప్పులను అరికడుతుంది మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు అన్ని రకాల కీళవాతానికి ఎంతో మేలు చేస్తుంది.
మూడు ఇది జీర్ణకోశంలో ఇది ఒక రకమైన కీలక పాత్ర పోషించి వాంతులు విరోచనాలు లేదు అక్కడ ఉండే చెడు బ్యాక్టీరియాని లేకుండా చేసి మంచి బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా యొక్క ఎదుగుదలకు దోహద పడి చెడు బ్యాక్టీరియా టైఫాయిడ్ కు సంబంధించిన సాల్మోనైల్లా బ్యాక్టీరియా వాంతులు విరోచనాలు కలగజేసే ఈకో ఈకోలై బ్యాక్టీరియాని బయటకి పంపేస్తుంది ఆ విధంగా జీర్ణకోశాన్ని కాపాడుతుంది.(Health Benefits of clove)
నాలుగు పేగుపూత పేగు రాపిడి అసిడిటీ గ్యాస్ట్రిక్ అల్సరు డియోడనల్ అల్సరు జీర్ణాశయంలో ఆశించిన అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవ్వటం వల్ల జీర్ణాశయం నుండే సున్నితమైన గ్యాస్ట్రిక్ పొర దెబ్బతిని ఈ పెప్టిక్ అల్సర్స్ వచ్చినప్పుడు లేదు పుల్లటి తేపులు అజీర్తి కడుపులో మంట చాతీలో మంట ఇటువంటి సమస్యలకు మంచి పరిష్కారం లవంగం ఐదు వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు ఒత్తుగా నల్లగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటుంది వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణం పెంచి చుండ్రు లాంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా తలమీద ఈ ఫంగస్ అది కూడా రాకుండా చేస్తుంది. (Health Benefits of clove)
నోటిలో లవంగం వేసుకుంటే ఆ నోటి దుర్వాసన ఉండదు నోటి దుర్వాసనే కాదు పళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఈ లవంగం చప్పరిస్తే పళ్ళ నొప్పి తగ్గుతుంది ఈ పిప్పి పళ్ళు ఉన్నవాళ్ళు ఈ లవంగం వాడటం మొదలు పెడితే పిప్పి పన్ను నయం అవ్వటమే కాకుండా నొప్పి కూడా తెలవదు మనం ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడితే ఎలా అయితే దంత నొప్పి తగ్గుతుందో పంటి నొప్పి తగ్గుతుందో లవంగంలో కూడా అటువంటి నొప్పిని తగ్గించే గుణం ఉంది నోటి ఆరోగ్యాన్ని నోటి శుభ్రతను కాపాడుతుంది లవంగం అందుచేత ప్రతిరోజు లవంగం యాలుక దాల్చిన చెక్కలో ఉదయం టిఫిన్ తర్వాత లవంగం తింటే మధ్యాహ్నం భోం చేసిన తర్వాత యాలుక, రాత్రి భోం చేసిన తర్వాత దాల్చిన చెక్క ముక్క ఈ మూడు కూడా మూడు పూట్ల తీసుకుంటే.. (Health Benefits of clove)
ఈ మూడిట్లో ఉన్న ఔషధ గుణాలను ఆరోగ్య ప్రయోజనాలను మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఏడు చాలా విశిష్టమైన గుణం ఇది వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా పురుష హార్మోన్లైన టెస్టోస్టిరోన్ల ఉత్పత్తిని పెంచి అంగస్తంభనం బాగా జరిగేలా కాపాడుతుంది అంగస్తంభనంతో పాటు శీఘ్ర స్కలనాన్ని నివారిస్తుంది తర్వాత ఎవరికైనా సంతాన లేమి ఉండటం వల్ల అటువంటి వాళ్ళు ఈ లవంగం వల్ల వీర్యకణాల వృద్ధి పెరుగుతుంది అంగస్తంభనం బాగా జరుగుతుంది రతిక్రీడలో ఎక్కువసేపు పాల్గొనగలుగుతారు భావ ప్రాప్తి పొందటానికి దోహద పడుతుంది ఇటువంటి లైంగిక సమస్యల పరిష్కారానికి కూడా లవంగము ఎంతో మేలు చేస్తుంది. (Health Benefits of clove)
మన పూర్వీకులకు ఇవన్నీ తెలవు వాళ్ళకి ఇన్ని ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలవక వాళ్ళు ఒక లవంగం వేసుకో లవంగం వాడండి అని చాలామంది డైనింగ్ టేబుల్ మీద ఒక బరిణలో పెట్టుకొని దాంట్లో లవంగము యాలుక దాచిన చెక్క ఉంటుంది భోజనం అయినాక టిఫిన్ అయినాక ఒకటి తీసుకుని తింటూ ఉంటారు ఇక ఎనిమిది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ లవంగం వాడకం వల్ల రక్తంలో షుగరు స్థిరీకరణ జరుగుతుంది ముఖ్యంగా టైప్ట డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది తొమ్మిది కాలేయములో కొవ్వు చేరి కాలేయము పనితీరు మందకొడిగా ఉన్న వాళ్ళకి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. (Health Benefits of clove)
ఇక 10 శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాక్ ముక్కు నుంచి నీరు కారటం ముక్క ఉంటే చీమిడి కారటం శ్వాస సమస్యలు తుమ్ములు దగ్గు సైనసైటిస్ ఇస్నోఫీలియా ఆస్తమ ఇవి ఎక్కువగా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ శీతాకాలంలో వస్తాయి అటువంటి శ్వాస సమస్యలను నివారించడానికి ఈ లవంగం ఎంతగానో దోహద పడుతుంది అందుచేత ప్రతి ఒక్కరు ప్రతిరోజు క్రమము తప్పకుండా ఒక లవంగము గాని రెండు లవంగాలు గాని వేసుకోవటం ద్వారా మన శరీరంలో ఉండే వివిధ అవయవాల పనితీరు మెరుగుపరచడంతో పాటు లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.(Health Benefits of clove)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb