Health tips | ఇది ఒక్కటి మీరు చేస్తే ఒత్తిడి ఆందోళన 5 సెకండ్స్ లో దూరం అవుతుంది.
చాలామందికి మనసు అలజడిగా కాస్త ప్రశాంతత లోపించినట్లుగా కాస్త ఘర్షణగా లోపల సుఖము లేదన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వారికి మనసు ప్రశాంతంగా ఉంటే బాగుండు అని సంకల్పం అప్పుడప్పుడు కాస్త వస్తూ ఉంటుంది కానీ ప్రశాంతత కోసం ఎక్కడికన్నా బయటికి వెళదామా వాతావరణం మారుద్దామా లేకపోతే వ్యక్తులను మారుద్దామా లేకపోతే ఏదైనా సెల్ ఫోన్ లో గాని టీవీ లో గాని చూస్తూ ఉంటే కాస్త దీని నుంచి డైవర్ట్ అయ్యి అలా ఇంకో దాని ద్వారా ఏమైనా ప్రశాంతత కాసేపు వస్తుందా అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ
మనసుకి ఇలా డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఒక 20 పాతిక నిమిషాలు 30 నిమిషాల సేపు ప్రశాంతంగా మీరు ఆ ఎక్స్పీరియన్స్ ని చేయాలంటే ఎక్కడికి వెళ్లకుండా మీరు ఉన్నచోటనే దాన్ని పొందేటట్టు ఏ సాధనాలు ఉపయోగించకుండా మీ మనసులోనే ఆ ప్రశాంతత మీకు మీరు పొందేటట్టుగా చేసుకోండి అని ఒక మార్గాన్ని నేను మీకు తెలియజేస్తాను రకరకాలుగా ఎక్కువ ఆలోచనలు వస్తున్న అవి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ఆలోచనలు వస్తున్న ఒత్తిడిని కలిగించే ఆలోచనలు వస్తున్న కాస్త ఏకాంతంగా ఉంటే కాస్త నాకు ప్రశాంతంగా ఉంటుంది అందరిలో లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించిన ఇలాంటప్పుడు (Health tips)
మనం ఫస్ట్ కొంచెం నడుము లైన్ గా పెట్టి కూర్చుని కింద గాని కుర్చీలో గాని సాధ్యమైనంత వరకు ఆనుడు లేకుండా కూర్చుని ఒక ఐదు నుంచి 10 నిమిషాల సేపు మీరు శ్వాసని దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదలటానికి ప్రయత్నం చేయండి శ్వాస ద్వారా మనసుకి అలజడిని తగ్గించొచ్చు ఇది మనకు ఋషులు ఇచ్చిన విజ్ఞానం అందుకనే మనసును జయించడానికి శ్వాసను జయిస్తే మనసును జయించొచ్చు అని తెలుసుకొని వాళ్ళు అంత సాధించారు అందుకనే మన ఆలోచనలన్నిటిని కూడా శ్వాస కంట్రోల్ చేయగలుగుతుంది అందుకని ఒక ఐదు పది నిమిషాలు కంపల్సరీగా మీకు ఇష్టమైనట్టుగా అనులోమ విలోమం ప్రాణాయామం చేయండి ఇటు గాలి తీసి అటు
వదలండి అటు గాలి తీసి ఇటు వదలండి అదైనా చేయండి లేకపోతే సూర్యనాడి ప్రాణాయామం కుడి ముక్కుతో గాలి తీసుకొని కుడి ముక్కుతో వదిలేస్తాం తర్వాత చంద్రనాడి ప్రాణాయామం ఎడమ ముక్కుతో తీసుకొని ఎడము ముక్కుతో వదిలేస్తాం ఇట్లా చేయండి లేకపోతే రెండు ముక్కు రంద్రాల ద్వారా అట్లా దీర్ఘంగా సుఖంగా శ్వాసలు తీసుకొని వదలటం మొత్తం మీద రెండు మూడు రకాలైనా సరే ఇట్లా మీరు 10 నిమిషాల సేపు మనసుకి అలజడి తగ్గటం కోసం గాలి పీల్చి వదిలే ప్రక్రియను చేయండి ఎక్కడ కూర్చున్నా నడుము లైన్ గా పెట్టి ఈ గాలి తీసుకుని వదలటం ద్వారా ప్రాణాయామం చేయటం ద్వారా 10 నిమిషాల్లోనే మీకు చెక్ (Health tips)
చేసుకోండి కావాలంటే మొదలెట్టక ముందు మీకు బీపి లేకపోతే పల్స్ ఎంత ఉందో మొదలెట్టిన తర్వాత ఎంత ఉందో డిఫరెన్స్ తెలుస్తుంది చాలా శ్వాసలు 30 పాతిక నడుస్తున్నాయి మనసు బాగోనప్పుడు అట్లా ఉంటాయి 15 20 లోపు వచ్చేస్తాయి. (Health tips) శ్వాస శ్వాసలు ఎంత తగ్గుతున్నాయో లంగ్ రేటు ఒక నిమిషానికి ఊపిరితిత్తులు ఎన్ని సార్లు ఆడుతున్నాయి దాన్ని బట్టి మానసిక స్థితిని అంచున వేయొచ్చు అన్నమాట శ్వాసలు ఎక్కువ ఆడుతున్నాయి అనుకోండి మనసు అలజడిగా ఉంటుంది శ్వాసలు తక్కువ ఆడుతున్నాయి అనుకోండి నిమిషానికి మనసు నిర్మలంగా ఉంటుంది అందుకని ఇట్లా చేసేసరికి మైండ్ అంతా కామ్ డౌన్ అవుతుంది 10 నిమిషాల్లో
ఆ తర్వాత ఆ ప్రశాంతతని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ నిర్మలంగా ఉన్న నిశ్చలమైన మానసిక స్థితిని ఎక్స్పీరియన్స్ చేయటానికి కదలకుండా కూర్చుని కళ్ళు మూసుకుని మనం ఉన్నప్పుడు డైరెక్ట్ గా ప్రాణాయామం చేయకుండా అట్లా కూర్చుంటే వెంటనే మీకు అనుభూతి రాదు మనసు నిలవదు రకరకాల ఆలోచనలు వచ్చి మీకు ఇంకా ఇంకెందుకులే ఎంతసేపు కూర్చున్నా కళ్ళు తెరిచిన అట్లా ఆలోచనలు వస్తున్నాయి కళ్ళు మూసిన అవే వస్తున్నాయి అని లేచి వెళ్ళిపోతారు అలాంటి ఫీలింగ్ రాకుండా నేను ముందే 10 నుంచి ఐదు నుంచి 10 నిమిషాలు తప్పనిసరిగా ఇలాంటివి చేయమన్న రీసన్ అది ఇది చేస్తే మనసుని కంట్రోల్ (Health tips)
చేయటానికి ఆలోచనలు ఫ్లో తగ్గించడానికి ఇది బెస్ట్ టెక్నిక్ అన్నమాట దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒక రోజు కళ్ళు మూసుకుని డైరెక్ట్ గా వచ్చి కూర్చోండి మీ మానసిక స్థితి ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉందన్న దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసే దానికంటే నెక్స్ట్ డే 10 నిమిషాలు నేను చెప్పినట్టు రెండు మూడు రకాల ప్రాణాయామాలు అట్లా చేసి ఆ తర్వాత కళ్ళు మూసుకు కూర్చోండి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూసుకోండి అందుకని ఫస్ట్ ఇట్లా చేయండి తర్వాత మీరు మనసుని ప్రశాంతంగా ఆలోచన రహితంగా చేసి కొంచెం ఫ్రీగా సుఖంగా ఉండేటట్టు ఎక్స్పీరియన్స్ చేయాలంటే (Health tips)
ఏకాంతంలో కళ్ళు మూసుకుని నడుము లైన్ గా పెట్టి మీ మనసుని ఆలోచనలని ఈ శ్వాస మీద పెట్టి వెళ్లే శ్వాసని మీ మనసుని ఆలోచనల్ని వెళ్లే శ్వాస మీద వచ్చే శ్వాస మీద ఇక్కడ గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టండి ఒక ఐదు నిమిషాలు అట్లా గమనించేసరికి మానసిక స్థితి కూల్ డౌన్ కామ్ డౌన్ అవుతుంది అన్నమాట మొత్తం 15 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా అవుతుంది ఇంకొక ఐదు పది నిమిషాలు ఆలోచనలు కాస్త తగ్గేసరికి మీ హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా హ్యాపీ హార్మోన్స్ కొంచెం అట్లాంటివి స్టార్ట్ అవుతాయి అందుకని వాటి వల్ల ఇంకా హాయిగా అంటే కామింగ్ హార్మోన్ గాబా లాంటివి ఇట్లా ఉన్నప్పుడు ఇంకొంచెం రిలీజ్ (Health tips)
అవుతుంటాయి ఇలా మీరు ఉన్నప్పుడు మీ బాడీలో ఎండార్ఫిన్స్ కానీ డోపామిన్ సెరటోనిన్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి ఆ మంచి స్థితిలో ఇక అక్కడి నుంచి మీరు మీ మనసుని అంతర్ముఖం చేసి మీరు ఏ విషయం వల్ల అలజడికి గురవుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు ఎలాంటి ఆలోచనలు మీకు ఇబ్బందికరంగా మారుతున్నాయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి కొంత సమయం ఇట్లా మీ లోపలికి మీరు వెళ్లి అట్లా పరిశీలించుకోండి 15 నిమిషాల తర్వాత 20 నిమిషాల తర్వాత అప్పుడు మీరు మీరు వద్దనుకున్న విషయాల్ని మీరే వదిలేసుకునేటట్టు మీ విల్ పవర్ మీకు డెవలప్ అవుతుంది అన్నమాట అంటే ఎలా ఉంటే (Health tips)
మీరు బాగుంటుంది అనిపిస్తున్నదో ఆ పవర్ మీకు పెరుగుతుంది ఎలా ఉండకపోతే మీకు హాయిగా ఉంటుందో వాటిని వదిలించుకోవడానికి మీకు పవర్ డెవలప్ అవుతుంది అందుకని మన మీద మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటానికి మన మీద మనకి కంట్రోలింగ్ పవర్ రావటానికి మనం అనుకున్న సుఖాన్ని శాంతాన్ని ఆ ప్రశాంతతని ఆ నిర్మలత్వాన్ని మన లోపలే పొందటానికి అవకాశం మీకు ఎక్స్పీరియన్స్ రూపంలో తెలుస్తుంది అన్నమాట అందుకని ధ్యానం చేయటం ద్వారా మనసుని అంతర్ముఖం చేయటం ద్వారా మన పవర్స్ పెరుగుతాయి మన బలహీనతలు కాస్త తగ్గుతూ ఉంటాయి అందుకని ఎప్పుడు అయితే బలాలు పెంచుకొని బలహీనతలను (Health tips)
వదిలించుకుంటామో అప్పుడే మనం విజయం వైపు ఎక్కువ ప్రయాణించొచ్చు అప్పుడే మనం ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు అందుకని దాని కొరకు ఎక్కువగా మనం ఇట్లా మన లోపలికి మనం వెళ్లి మనం ఆ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ప్రతి రోజు ఒక 30 నిమిషాలు అన్న చేయాలని ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక పెట్టుకోండి నిదానంగా దీన్ని ఒక గంటకు తీసుకెళ్ళండి ప్రతి రోజు ఒక గంట మనం మన కోసం కేటాయించుకుంటే 23 గంటలు మనం ఏమనుకుంటే అది సాధించొచ్చు ఎలా ఉండాలంటే అట్లా ఉండొచ్చు ఏది వద్దంటే దాన్ని దూరం చేయొచ్చు ఏది కావాలంటే దాని మీదే మీ ఆలోచనలు నిలకడగా ఉండేటట్టు మీకు
ఆ స్ట్రాంగ్ విల్ పవర్ మీకు డెవలప్ అవుతుంది కాబట్టి దీని కొరకు మనం ఇట్లా లోలోపలికి వెళ్లి మనలో ఉన్న ఆనందాన్ని మనలో ఉన్న ప్రశాంతతను ఆ నిర్మలత్వాన్ని మనమే పెంపొందించుకోవడానికి ఇట్లా ప్రయత్నం చేయటానికి బయట వెతుకులాడకుండా మీ లోపల వెతుక్కుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. (Health tips)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb