Healthy food | బెస్ట్ ప్రోటీన్ మిల్క్ పౌడర్:
వెనకటి రోజుల్లో పిల్లలకి 2,3 సంవత్సరాల వయసు వరకు పాలు ఇచ్చేవారు.కానీ ఈ రోజుల్లో అలా చేయడం లేదు. అన్నం ముట్టియగానే అన్నం పెడుతున్నారు. తెల్లటి అన్నం లో ఏం పోషకాలు (Healthy food)ఉంటాయి? పెద్దయ్యాక ఎలాగూ అన్నం తింటాడు. తల్లి పాలు ఎప్పుడూ తాగరు కదా.
పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలు కు మించింది ఇంకొకటి లేదు. అంతగా పాలు లేకపోతే 6, నెలల నుండి మెత్తగా ఉండే పండ్లు పెట్టండి.8నెలల వయసు రాగానే రాగులు, జొన్నలు,సజ్జలు,గోధుమలు వీటిని నానబెట్టి మొలకలు కట్టి మొలకలు వచ్చిన తర్వాత వీటిని ఎండబెట్టి పొడిచేసి(Healthy food)
అలాగే ఎండు ఖర్జూరం పొడిచేసి ఆ పొడిని వేడి పాలల్లో వేసి పెట్టండి. వీటితో పాటు పెసర్లు మొలకలు కట్టి, బాదం, పిస్తా, నానబెట్టి వీటిని పేస్టు లాగా చేసి వేడి పాలల్లో కలిపి కొంచెం తేనే కలిపి తాగించాలి. మంచి పోషకాలు ప్రోటీన్స్ మినరల్స్(Healthy food) అంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb