Jagapathibabu:తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు అందరికీ సుపరిచితుడు విలక్షణ నటులలో ఒకరు హీరో జగపతి బాబు. అయితే హీరో జగపతి బాబు దాదాపు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటాడు. ఆయన తాజాగా సోషల్ మీడియాలో….
ఆయన విద్యాభ్యాసం సమయం నాటి ఒక ఫోటో అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఆ ఫోటో లో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టి చెప్పండి చూద్దాం అంటూ పోస్ట్ చేశాడు. ఇంకెదుకు ఆలస్యం మీరు వెంటనే హీరో జగపతి బాబు ఎక్కడ ఉన్నాడో చూసి కామెంట్ చేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb