Vitamin E Capsule:ఈ రోజే మీ యూరిన్ ను చెక్ చేసుకోండి.
మనందరికీ కిడ్నీలు రక్తం శుద్ధి చేస్తాయని, యూరిన్ తయారుచేస్తాయని తెలుసు. కానీ కిడ్నీలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయి ఎవరికి తెలియదు అది మంచిగా ఉన్నప్పుడు ఎవరు వాటి గురించి పట్టించుకోరు అయిన తర్వాత వాటి గురించి జీవితం గురించి విలువ తెలుస్తుంది. కిడ్నీలు పాడైపోయిన వారికి రక్తహీనత కూడా వస్తుంది. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తయారు కావాలంటే బోన్ మ్యారోలో తయారవుతాయి. (Vitamin E Capsule)
ఎర్ర రక్త కణాలు తయారవ్వాలంటే ఎరిత్రోపైతిన్ అనే హార్మోన్ కావాలి ఇది ఈ హార్మోన్ కిడ్నీలో తయారవుతుంది. అందుకే కిడ్నీ పాడైన వారికి రక్తహీనత వస్తుంది. రక్తం హీనత వస్తే శరీరమంతా నీరు పట్టేస్తుంది ఉబ్బిపోతారు. ఏ సీ ఈ అనే ఎంజైమ్ ని కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి. ఏంజైమ్ బ్లడ్ ప్రెషర్ ని బాగా కంట్రోల్ లో ఉంచుతుంది. బిపి ని కంట్రోల్ లో ఉంచడంలో కిడ్నీలు బాగా పనిచేస్తాయి. బీపీ ఎక్కువగా ఉన్నవారికి కిడ్నీలు తొందరగా పాడైపోతాయి. ఎముకల పుష్టికి, రక్షణ వ్యవస్థకి జట్టుకి డీ విటమిన్ కావాలి.(Vitamin E Capsule)
శరీరం డి విటమిన్ ను ఎండ నుండి తయారు చేసుకుని లివర్లో ఇన్ యాక్టివ్ గా ఉంటుంది ఇన్ యాక్టివ్ గా ఉన్న డివిటమిన్ ను కిడ్నీలు ఆక్టివేట్ చేసి పనిచేసేలా చేస్తాయి. రక్తంలో ఉన్న ఎలక్ట్రోలైట్ ని కిడ్నీలు బ్యాలెన్స్ చేస్తాయి, రక్తంలో ఉండే లవణాలు ఎక్కువైన వాటిని కిడ్నీలు యూరిన్ ద్వారా బయటకు పంపిస్థాయి. లివర్ నుంచి విలువడే చెడు అంతా కిడ్నీలుబయటికి పంపించడం వల్ల లివర్ రక్షించబడుతుంది. ఇంత మేలు చేసే కిడ్నీలను మనం రక్షించాలి. దీనికి చేయాల్సింది మనం రోజుకి నాలుగు ఐదు లీటర్ల నీటిని తాగాలి .నీరు ఎక్కువ తాగడం వల్ల ఫిల్టరేషన్ బాగా జరిగి కిడ్నీలపై భారం పడకుండా చెడిపోకుండా ఉంటాయి.(Vitamin E Capsule)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb