Ravindra Jadeja 2024 | సంచలన నిర్ణయం తీసుకున్న భారత క్రికెటర్.

Ravindra Jadeja 2024 | సంచలన నిర్ణయం తీసుకున్న భారత క్రికెటర్.

Ravindra Jadeja 2024 | సంచలన నిర్ణయం తీసుకున్న భారత క్రికెటర్:

టీమ్ఇండియా క్రికెటర్లు… క్రికెట్ అభిమానులకు వరుస షాకులిస్తూ రిటైర్మెంట్​లు ప్రకటిస్తున్నారు. భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తెలియని వారు ఎవరు ఉండరు. అయితే రవీంద్ర జడేజా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్రికెట్ దిగ్గజాలు రోహిత్, విరాట్ కోహ్లీ బాటలనే మరో మరో క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీ20 ప్రపంచకప్‌ గెలుపుతో తన కల నిజమైంది అంటూ రవీంద్ర జడేజా ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా చెప్పుకొచ్చాడు. శనివారం రోజు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్ లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి రెండో టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయానందంలోనే గొప్ప ముగింపు కోరుకున్న విరాట్ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma) టీ20లకు వీడ్కోలు పలికారు.(Ravindra Jadeja)

విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాగానే వన్డే, టెస్ట్ సిరీస్ లలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. రవీంద్ర జడేజా వరల్డ్ కప్ విజయం సాధించిన ఒక రోజు తర్వాత వీడ్కోలు పలుకున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. అయితే ఇప్పటి వరకు రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 515 పరుగులు చేయడమే కాకుండా 54 వికెట్లు పడగొట్టాడు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Ravindra Jadeja

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *