Shivalingam | సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో అద్భుతం.
సూర్యాపేట(Suryapeta) జిల్లా హుజూర్ నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో అద్భుత ఘటన జరిగింది. రోజు మాదిరిగానే స్వామి వారి భక్తులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలకు వచ్చారు. ఇంతలోనే ఆలయంలోని శివాలయం(shivalingam) లో ఒక నాగుపాము ప్రత్యక్షం అయింది.
దీనిలో వింతేముంది అనుకుంటున్నారా…. ప్రత్యక్షం ఐన నాగు భక్తులను చూసి ఎటు కదలకపోగా శివాలయం లోని శివలింగం(Shivalingam) చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులను చూసి బుసలు కొడుతూ నిలబడింది. ఇది చూసిన భక్తులకు ఏమి చేయాలో తోచలేదు. ఆలయ పూజారీ ఆజ్ఞ మేరకు ఆలయంలోని భక్తులు అంతా ఓం నమః శివాయ అని శివనామం పెద్దఎత్తున చేశారు.
ఆలయ పూజారి ఆ నాగు కి పసుపు కుంకుమ లతో పూజలు చేశారు. ఈ విషయం తెలిసిన చుట్టూ పక్కల (Suryapeta) గ్రామాల ప్రజలు తండోప తండాలు గా తరలివచ్చి ఈ అద్భుతాన్ని చూశారు. ఆలయంలో పాములు కనిపించడం సాధారణం అయినప్పటికీ శివలింగం(Shivalingam) చుట్టూ ప్రదక్షిణ చేయడం, భక్తులను చూసి ఆగి పోవడం శివయ్య మహిమ అంటూ భక్తులు, ఆలయ పూజారి చెప్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb