Sweat Smell | అతిగా చెమట వాసన వస్తుందా అయితే ఇది ట్రై చేయండి:
కొంత మందికి చెమట ఎక్కువగా వస్తుంది.ఇది పక్కన ఉన్నవారికీ బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది.ఆరోగ్యంగా ఉన్నవారికి చెమట వచ్చిన వాసన రాదు. చెమట(Sweat Smell) వచ్చిన తర్వాత బాడీ మీద బ్యాక్టీరియా చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. వాసన రాకుండా ఉండాలంటే స్వచ్ఛమైన వేప నూనె తీసుకుని బాడీ మీద రాయాలి.
నూనె రాయడం వల్ల చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా చచ్చి పోతుంది.స్వేద(Sweat Smell) గ్రంధుల లో ఉన్న మృత కణాలు కూడా తొలగి పోతాయి. స్నానం చేసేటప్పుడు స్క్రబ్ర్ ర్ తో రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. చెమట వచ్చే బాగాల్లో బాగా రుద్ది స్నానం చేయడం వల్ల మృత కణాలు పోయి వాసన రాకుండా ఉంటుంది. చెమట వచ్చే బాగల్లో నిమ్మ కాయ తో రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
వాసన రాదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల లోపల ఉన్న లవణాలు చెమట ,మూత్రం రూపంలో బయటకు వచ్చి వాసన రాదు . అలాగే సాయంత్రం పూట ఒక గ్లాస్ బత్తాయి,నారింజ పండ్ల రసం తాగడం వల్ల రక్తం శుద్ది జరిగి చెమట వాసన రాకుండా ఉంటుంది. ఎక్కువగా వాసన వచ్చే వారు స్టీమ్ బాత్ తీసుకోవడం మంచిది.Sweat Smell
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb