Health Care:మీ మైండ్ లో పెరుకుపోయిన చేతను ఇలా క్లీన్ చేసుకోండి.
నెగిటివ్ ఆలోచించడం వల్ల వచ్చే నష్టాలు తెలుసుకుందాం. మన మనసు మన ఇష్టమని చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనలు శరీరం (Health Care)మీద చాలా ప్రభావం చూపుతాయి. రోజు టైం కి వచ్చే భర్త పిల్లలు ఒకరోజు లేట్ అయితే ఏం జరిగింది ,ఏమైపోయారు ,ఎటు వెళ్లారు ,అని కంగారుపడి వాళ్లకి ఫోన్ చేస్తుంటారు . ఏదో అయిందని అశుభం ఆలోచన వస్తుంది .ఇలాంటి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అని అంటారు.
అలాగే భర్త పిల్లలు లేటుగా అయిందంటే ఏదో క్లాస్ ఉంది లేట్ అయింది. లేదా వేరే పని ఉంది లేట్ అయింది, వస్తారులే ,అనిశుభం గాఆలోచించడం పాజిటివ్ ఆలోచన. నెగిటివ్గా ఆలోచించడం వలన శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది.పాజిటివ్ ఆలోచించడం (Health Care)వలన ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో నెగటివ్ ఆలోచించినప్పుడు చెడ్డ హార్మోన్స్,పాజిటివ్ గా ఆలోచించినప్పుడు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
నెగిటివ్ ఆలోచన తో దుఖం వచ్చినప్పుడు కొంతమందికి కళ్ళ నుంచి నీళ్లు కారుతాయి. కళ్ళు ఎరుపెక్కుతాయి. ముక్కు వెంబడి నీళ్లు కారాతాయి .మొఖం ఎర్రగా అవుతుంది. ఇదంతా బాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల. పాజిటివ్ తో సంతోషంతో (Health Care) నవ్వడం వల్ల కళ్ళ చివర్ల నుండి నీరు వస్తాయి. కళ్ళు ఎర్రగా కావు ,ముఖం ఎర్రగా కాదు ,సంతోషంతో ముఖం వికసిస్తుంది.
నెగిటివ్ ఆలోచన లు చేయడం వల్ల శరీరం ఒత్తిడికి గురవడం,బీపీ పెరగడం, హార్ట్ ఎటాక్ వస్తుంది. పాజిటివ్ ఆలోచనల వల్ల శరీరానికి ఒత్తిడి తగ్గుతుంది. మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సంతోషంగా ఉంటారు. హార్ట్ ఎటాక్ వచ్చే సమస్యలు ఉండవు. (Health Care)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb