Dark Circles ని పర్మినెంట్ గా తగ్గించే రెమెడీ ఇది.

Dark Circles ని పర్మినెంట్ గా తగ్గించే రెమెడీ ఇది.

డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి కిరదోసకాయ ముక్కలు పెట్టుకోవాలి అని చాలా కాలం నుంచి అందరూ అనుసరిస్తున్న పద్ధతి. కొంతమందికి అది పనిచేస్తుంది కానీ చాలా మందికి పెద్దగా ఫలితం కనిపించదు. “ఎన్నో రోజులు చేశాం, మార్పు లేదు” అని చాలామంది చెప్తారు.

ఇలాంటి వారికి ఒక కొత్త, సహజమైన చిట్కా”కరక్కాయ (హరిద్ర కాయ) లేపనం“చాలా ఉపయోగపడుతుంది.

ఒంటి నొప్పులు బాధిస్తున్నాయా? ఐతే ఈ చిన్న హోమ్ రెమెడీ చేసి చూడండి.

డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి?

కెమికల్ పొల్యూషన్, ఒత్తిడి (స్ట్రెస్), నీళ్లు తక్కువగా త్రాగడం, నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ ఉన్న సూక్ష్మ రక్తనాళాల్లో రక్తప్రసరణ తగ్గిపోతుంది.
దాంతో చర్మం కింద ఉండే కొలాజన్ దెబ్బతింటుంది.
ఈ పరిస్థితుల్లో మెలనోసైట్స్ అనే కణాలు ఎక్కువగా నలుపు పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే కళ్ళ కింద నలుపు పెరుగుతుంది.

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.

కరక్కాయ ఎలా సహాయపడుతుంది?

కరక్కాయలో సహజంగా ఉండే క్వెర్సిటిన్, ఫైటోకెమికల్స్ వంటివి ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. కరక్కాయను రాయి మీద కొద్దిగా నీళ్లు వేసి రుద్ది లేపనం తీసుకుని కళ్ళ కింద రాసుకుంటే:

గర్భధారణ సమస్యలకు అద్భుతమైన సహజ పరిష్కారం.

  • ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది
  • రక్తప్రసరణ మెరుగుపడుతుంది
  • మెలనోసైట్స్ అధికంగా పిగ్మెంట్ తయారు చేయడం ఆగుతుంది
  • చర్మం కింద కొలాజన్ దెబ్బతినడం తగ్గుతుంది

వాడే విధానం:

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

కరక్కాయను రాయి మీద నీరు వేసి లేపనం చేసి
→ కళ్ళ కింద సన్నగా అప్లై చేయాలి
→ కొన్ని నిమిషాలు ఉంచి కడగాలి
→ రోజూ ఇలా చేస్తే క్రమేపి డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంది

మంచం ఎక్కగానే మంచి నిద్ర పట్టాలంటే ఇలా చేయండి.

అది పూర్తిగా సహజమైనది కావడంతో రెగ్యులర్‌గా చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *