రోజుకు కొంచెం చాలు ఇక 30 రోజుల తరువాత రిసల్ట్ మీరే చూస్తారు.

రోజుకు కొంచెం చాలు ఇక 30 రోజుల తరువాత రిసల్ట్ మీరే చూస్తారు.

Gas trouble: ఈ కాలంలో క్యాన్సర్ అనేది ప్రతి పదిమందిలో ఇద్దరికీ వస్తుంది. ఒకపట్లో ఒక వెయ్యి మంది ఉండే గ్రామంలో ఒకరికి లేదా ఇద్దరికీ క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు వెయ్యి మంది ఉన్న అదే గ్రామాన్ని తీసుకుంటే క్యాన్సర్ తో బాధపడుతున్న వారు 15 నుంచి 20 మంది ఉంటున్నారు. అలాగే క్యాన్సర్ తో చనిపోయిన వారు పది నుంచి 15 వరకు ఉంటున్నారు.

ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా వస్తున్నా ఒక ప్రమాదకరమైన జబ్బు. సైంటిస్టులు దీనిపై పరిశోధన చేస్తూ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం గా రెండు చెప్పారు. అవేంటంటే హైలీప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా ప్యాకెడ్ ఫుడ్. వీటిని తినడం వల్లనే క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అని వాళ్ళు పరిశోధనలో తెలిపారు. హైలీ ప్రాసెస్ ఫుడ్ లో ఉప్పు మరియు చక్కెర ఎక్కువ శాతం లో ఉంటాయి.

ఈ రెండు ఆహార పదార్థాలలో ఫైబర్, ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఏమాత్రం ఉండవు. ఆహారాన్ని చేసే ప్రాసెసింగ్ లో ఇవన్నీ పోతాయి .అలాగే వారు చెప్పింది ఏంటంటే 10 శాతం ఈ ఆహార పదార్థాలను మనం తీసుకున్నట్లయితే అందులో రెండు శాతం మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్ ఈ రెండు నిల్వ ఉండటానికని వారు ఆ పదార్థాలను తయారు చేసేటప్పుడు ఎన్నో రకాల పౌడర్లు, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇలాంటి హానికరమైనవి ఎన్నో ఎక్కువగా కలుపుతారు

ముఖ్యంగా హానికరమైన ఉప్పు మరియు చక్కెర కలుపుతారు. వీటివల్ల మనలో ఉన్న క్యాన్సర్ కణజాలు పెరిగిపోయి మనం క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ జబ్బు పుట్టాక చాలామంది తమ ప్రాణాలను కో లిపోయారు. అందుకే ఈ క్యాన్సర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయట ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి, పుల్ స్టాప్ పెట్టాలి. ఇది చాలా భయంకరమైన ఆరోగ్య సమస్య.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!