Water melon | పుచ్చకాయ తింటున్నారా.. ఈ వీడియో చూడండి.

Water melon | పుచ్చకాయ తింటున్నారా.. ఈ వీడియో చూడండి.

Water melon | పుచ్చకాయ తింటున్నారా.. ఈ వీడియో చూడండి:

వేసవి కాలంలో అధికంగా దొరికే వాటిల్లో పుచ్చ కాయ ఒకటి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం.. అయితే వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటాము.. పుచ్చ కాయ లోని ప్రతిది అంటే గింజలు కూడా ముఖ్యమే. అయితే అందరూ కూడా పుచ్చకాయలను తిని వాటి గింజలను పడేస్తూ ఉంటారు. చాలా మందికి ఈ విషయం తెలుసు.. పుచ్చకాయలోని గింజలు డ్రై ఫ్రూట్స్ లో ఒకటి. ఈ పుచ్చ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయ (Water melon)గింజలతో టీ తయారు చేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి పుచ్చకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎండకాలం లో దీనితో దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరం డిహైడ్రేషన్ గురి అవ్వకుండా చేస్తుంది.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.పుచ్చకాయల లో ఉండే గింజల టీతో ఎన్నో పోషకాలు లభిస్తాయి.

పుచ్చకాయ గింజలను తీసి శుభ్రంగా కడిగి వాటిని ఆరబెట్టుకోవాలి. పుచ్చ గింజల(Water melon) టి లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నీటిని నిత్యం తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. పుచ్చ గింజల టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పుచ్చ గింజలను తీసి వాటిని ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

పుచ్చ గింజల టి తయారీ కోసం ఒక గిన్నెలో టి కి సరిపడా నీటిని పోసుకోవాలి. దాంట్లో కొంచెం పుచ్చకాయ (Water melon)గింజల పొడి వేసి బాగా ఉడికించాలి. ఆ నీటిలో కొంచెం నిమ్మకాయ రసం, నెయ్యి వేసి తాగాలి. ఇలా మూడు రోజులు తాగినట్లయితే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.పుచ్చకాయ గింజల టి వలన కలిగే అధిక ప్రయోజనాలు ఎంటో ఈ కింది వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోండి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Water melon Relief from Constipation himalaya ashwagandha

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!