Cancer | తినే కూరల్లో ఇవి అస్సలు కలపకండి.

Cancer | తినే కూరల్లో ఇవి అస్సలు కలపకండి.

Cancer:ఈ రోజుల్లో ఈ క్యాన్సర్ వ్యాధికి ప్రతి ఒక్కరూ బలై పోతున్నారు. అయితే ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే వచ్చేది కానీ, నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఈ సమస్య వేదిస్తుంది. ప్రస్తుత కాలంలో యువకులలో కూడా ఈ వ్యాధి వస్తుంది, అయితే ఈ మధ్యే బ్రీకేమ్ అండ్ హ్యూమన్స్ హాస్పిటల్ హార్బర్డ్ యూనివర్సిటీ వేదిక ప్రకారం, 50 సంవత్సరాల లోపు వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది.

అయితే ఈ కామన్ గా డాక్టర్ గారి మాటల్లో రోజు వింటున్నాం క్యాన్సర్ కేసులు రాపిడ్గా పెరుగుతున్నాయని, ఎక్కడికి వెళ్లినా క్యాన్సర్ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే నిజానికి ఈ క్యాన్సర్ ఇంత స్పీడ్ గా ఎందుకు పెరిగిపోతోంది. అసలు ఈ వ్యాధి పెరగడానికి గల కారణాలేంటి? క్యాన్సర్ ఇన్సూరెన్స్ లు చాలా స్పీడ్ గా పెరిగిపోతున్నాయి. అయితే ఈ వ్యాధి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా పెరిగిపోతుంది.

అయితే భారతదేశంలో అధికారిక ప్రకటన ప్రకారం ఇండియన్ కౌన్సిల్ రిసెప్షన్ న్యూఢిల్లీ వారే స్టేటస్ ప్రకారం 2022లో 15 లక్షల కంటే ఎక్కువ కొత్త క్యాన్సర్ కేసులు భారత దేశంలో కనుక్కోబడ్డాయి. భారతదేశ పాపులేషన్ అప్రాస్మెంట్లీ 142 కోట్లు, చైనా దేశ పాపులేషన్ కూడా 40 కోట్లు.. చైనాలో 36 లక్షల క్యాన్సర్ కేసులు కనుగొనడం జరిగింది. అయితే భారతదేశంలో ఇప్పటికే కూడా క్యాన్సర్ కేసులు పేరుగుతున్నాయి…అయితే ఒక్కో సంవత్సరానికి వచ్చే క్యాన్సర్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

అయితే అన్నిటికన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, అన్నవాహిక, జీర్ణాశయము ఆ తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు, లివరు ప్యాంక్రియాసి ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఐతే ఈ క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. జియో ట్రాక్ ఆన్సర్స్ ఒక రెండు లక్షల 30000 ఉన్నట్లయితే, బ్రెస్ట్ క్యాన్సర్స్ 224000 బ్రెస్ట్ క్యాన్సర్స్ భారతదేశంలో ఉన్నాయి.. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!