బెస్ట్ వెయిట్ లాస్ వెజ్ కిచిడీ. అస్సలు మిస్ అవ్వకండి.

బెస్ట్ వెయిట్ లాస్ వెజ్ కిచిడీ. అస్సలు మిస్ అవ్వకండి.

Weight loss: ఎక్కువ బరువుతో బాధపడేవారు పుల్కాలు చేసుకోవడానికి టైం లేనివారు తొందరగా ఏదో ఒకటి చేసుకుని తినాలనుకునేవారు వెజ్ కిచిడి బాగా ఉపయోగపడుతుంది. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా కొర్రలు కానీ మూడు బియ్యం గాని తీసుకొని వాటిని నాన్న పెట్టండి వాటిలోకి ఏవైనా గొప్పోడు మిల్లెట్స్ తీసుకోండి .

అలాగే ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకోండి .ఈ మూడు కలిపి నానబెట్టి రైస్ కుక్కర్ లో వేయండి .అలాగే దీనిలోకి కొన్ని అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు కట్ చేసి వేసుకోండి .అలాగే పాలకూరను ఒక కప్పు కట్ చేసి వేసుకోండి .ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వండి, ఇది ఉడికిన తర్వాత తాలింపు…

పెట్టుకోవడానికి వెన్న కానీ కొంచెం నెయ్యి కానీ తీసుకొని జీలకర్ర, ఆవాలు ,ఎల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి పోపు పెట్టండి .ఇది తినడానికి రెడీగా ఉంది దీనిలో తినడానికి కారంపొడులు వాడండి అవిసె గింజ కారంపొడిగాని, పల్లీల కారం గాని, కరివేపాకారంగాని పెట్టుకొని తినవచ్చు. ఇది ఇంట్లో ఎవరైనా చేసుకుని తినవచ్చు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!