బెస్ట్ వెయిట్ లాస్ వెజ్ కిచిడీ. అస్సలు మిస్ అవ్వకండి.

Weight loss: ఎక్కువ బరువుతో బాధపడేవారు పుల్కాలు చేసుకోవడానికి టైం లేనివారు తొందరగా ఏదో ఒకటి చేసుకుని తినాలనుకునేవారు వెజ్ కిచిడి బాగా ఉపయోగపడుతుంది. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా కొర్రలు కానీ మూడు బియ్యం గాని తీసుకొని వాటిని నాన్న పెట్టండి వాటిలోకి ఏవైనా గొప్పోడు మిల్లెట్స్ తీసుకోండి . అలాగే ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకోండి .ఈ మూడు కలిపి నానబెట్టి రైస్ కుక్కర్ లో వేయండి

Read More