ఒంట్లో కొవ్వు కరిగిపోయి, పొట్ట సైజ్ తగ్గించే హోమ్ రెమెడీ.

ఒంట్లో కొవ్వు కరిగిపోయి, పొట్ట సైజ్ తగ్గించే హోమ్ రెమెడీ.

Weight loss home remedi: త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే లావుగా ఉన్నవారు సన్నగా అవడానికి ముందుగా ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి టిఫిన్లు మానేయండి .వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల త్వరగా లావెక్కుతారు. అందుకే పొద్దున్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి దీంట్లో జీరో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది.

ప్రోటీన్స్ ఉంటాయి .కాబట్టి తొందరగా వెయిట్ లాస్ అవుతారు జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ లోకి మొలకెత్తిన విత్తనాలు తినండి .దీనిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఒక గుప్పెడు పైసలు, గొప్పది సెనగలు, గుప్పెడు అలసందలు తీసుకొని వీటిని 12 గంటలు తర్వాత బాగా కడిగి ఒక బట్టల వేసి…

కట్టడంవల్ల మొలకెత్తుతాయి. మొలకెత్తిన విత్తనాలలో ప్రోటీన్స్ మామూలు గింజల కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీరో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!