పిల్లలకి ఇంట్లోనే హెల్తి జామ్ ఇలా చేసుకోవచ్చు.

పిల్లలకి ఇంట్లోనే హెల్తి జామ్ ఇలా చేసుకోవచ్చు.

పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో పిల్లలు బ్రెడ్, దోశ, ఇడ్లీ వంటి ఆహారాలను ఎక్కువగా జామ్, సాస్‌లతో తినడం అలవాటు చేసుకుంటున్నారు.

అయితే జామ్‌లో సుమారు 100 గ్రాములకు 70 గ్రాముల వరకు పంచదార ఉంటుంది. చిన్న పరిమాణంలో తిన్నా కూడా ఎక్కువ చక్కెర శరీరంలోకి వెళ్తుంది. అధిక పంచదార వల్ల ఇమ్యూనిటీ తగ్గడం, చెడు బ్యాక్టీరియా పెరగడం జరుగుతుంది.

ఇంట్లో పిల్లలకి అమ్మవారు పోస్తే పాటించవలసిన నియమాలు ఏమిటి?

అదనంగా, జామ్ ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసే అవకాశముంది. అందుకే పిల్లలకు….

జామ్ బదులుగా తేనె, ఖర్జూరం, చెరుకు పానకం వంటి సహజమైన తీపి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఇవి పోషకాలు అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లల ఆహారంలో సహజమైన, ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడం ఎంతో అవసరం.

సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

Flax Seeds Benefits:మీ గుండె ఆయుష్షును పెంచే గింజలు ఇవి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *