Weight Loss | బరువు తగ్గాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న పని చేయండి:
జీలకర్ర ఉపయోగాలు అంతా ఇంత అని చెప్పలేము. వంట ఇంట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో జీలకర్ర ఒకటి అని చెప్పవచ్చు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద తో ఎన్నో రకాల పనులు చేస్తున్నారు. ఇలాంటి చక్కటి ఔషధ గుణాలు ఉన్న వంట ఇంట్లో దొరికే దినుసులతో చక్కని ఆరోగ్యాన్ని(Weight Loss) పొందవచ్చు. అందుకే మన వంట ఇంటిని ఒక చిన్న మెడికల్ షాప్ గా భావిస్తారు.
జీలకర్ర ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ప్రదాయిని అని చెప్పవచ్చు. జీలకర్రను ఆహారంలో భాగంగా వాడుకుంటే ఎన్నో రకాల జీర్ణకోశ, శ్వాసకోశ ముఖ్యంగా మన సంతాన ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై చూపించేటువంటి చెడు ప్రభావాలను తొలగించే ఆహారంగా చెప్పవచ్చు. మన ఇండ్లలలో ముఖ్యంగా ఈ జీలకర్ర(Weight Loss) ను తాళింపులలో ఎక్కువగా వాడుతుంటారు. జీలకర్ర వేయగానే ఒక అమోఘమైన సువాసన వెదజల్లుతుంది.
అయితే కొందరి ఇంట్లో జీలకర్ర వాసన రాదండి అంటూ ఉంటారు. ప్రస్తుతం ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాల (దినుసుల) లో ఉండే ఆయిల్స్ ని తీసేసి వాటిలో ఏ విలువలు లేని ఆకారం లేని జీలకర్రను మార్కెట్లో అమ్ముతున్నారు. ఇలాంటివి జరుగుతున్న తరుణంలో స్వచ్చమైన జీలకర్రను(Weight Loss) ఖచ్చితంగా కనిపెట్టి కొనుకోవాలి. అంటే స్వచ్ఛమైన జీలకర్ర నలిపి వాసన చూస్తేనే మనకు వికారం తగ్గుతాయి, వాంతులు తగ్గుతాయి.
జీలకర్ర మనిషి మస్తిష్క స్థితిపై ప్రభావం చూపిస్తుంది. అందుకని జీలకర్ర మన జీర్ణకోశం పై ప్రభావం చూపించేటటువంటి అద్భుతమైనటువంటి ఒక దినుసు నిపుణులు పేర్కొన్నారు. అయితే జీలకర్రలో రెండు రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి నల్ల జీలకర్ర. రెండు రోజు వాడే జీలకర్ర. ఇప్పుడు నిత్యం వాడే జీలకర్ర గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఈ నల్ల జీలకర్ర ను పూర్తిగా ఆయుర్వేద శాస్త్రం పరంగా వైద్యులు నిర్దేశించిన ప్రకారంగా మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.Weight Loss
ఎప్పుడైనా మీ శరీరంలో జీర్ణకోశంలో సమస్య కనిపించిన వెంటనే మొదట మీరు జీలకర్రని నలిపి కొద్దిగా తిని నీళ్లు త్రాగిన సరే లేదా ఆ జీలకర్రని వేయించి ఆ పౌడర్ ని నీళ్లలో కలిపి సేవించుకున్న సరే మీ సమస్య తగ్గిపోతుంది.ఈ అద్భుతమైన దినుసు జీలకర్ర అనేది ఉదర సమస్యలను సరి చేస్తుంది.. అయితే జీలకర్రను మజ్జిగలో కలుపుకొని కూడా తగవచ్చు. జీలకర్రతో తయారు చేసినటువంటి కారం పొడి కూడా తినవచ్చు. జీలకర్ర తాలింపు వేసినటువంటి పప్పు తినండి. జీలకర్ర మన జీర్ణక్రియ ను అధ్బుతంగా మెరుగుపరరుస్తుంది. మరిన్ని వివరాలకు ఈ కింది విడియో చూడండి.Weight Loss
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb