నరాల సమస్య కి నేచురల్ మెడిసిన్ ఇది.

నరాల సమస్య కి నేచురల్ మెడిసిన్ ఇది.

మనందరం సంతోషంగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా రోజును గడిపేటప్పుడు మన శరీరంలో సహజంగానే కొన్ని “హ్యాపీ హార్మోన్స్” విడుదల అవుతాయి. అవే డోపమిన్ (Dopamine), సెరటోనిన్ (Serotonin), ఎండార్ఫిన్స్ (Endorphins), ఆక్సిటోసిన్ (Oxytocin) వంటి హార్మోన్లు. ఇవి మన శరీరంలోని ప్రతి కణానికి చేరి, అన్ని అవయవాలు — ముఖ్యంగా మెదడు, నరాలు — సాఫీగా పనిచేయడానికి సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ అలవాట్లు – షుగర్‌ దూరంగా ఉంచే రహస్యాలు.

ఇవి ఉన్నప్పుడు మన శరీరం సరిగ్గా లూబ్రికేట్ అయిన యంత్రం లాగా చక్కగా పనిచేస్తుంది. కానీ ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి భావాల వల్ల కార్టిజోల్ (Cortisol), అడ్రెనలిన్ (Adrenaline) వంటి “బ్యాడ్ హార్మోన్స్” ఎక్కువగా విడుదలైతే శరీరం అలసటకు గురవుతుంది, మానసిక శాంతి తగ్గిపోతుంది, ఉత్సాహం క్షీణిస్తుంది.

ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.

డోపమిన్ – మనసుకు హ్యాపీ ఇంధనం

సాధారణంగా మన మెదడులో రోజుకి 0.4 నుండి 0.5 మిల్లీగ్రాముల డోపమిన్ సహజంగా ఉత్పత్తవుతుంది. అయితే, ఒత్తిడి ఎక్కువైనప్పుడు లేదా మానసిక ప్రశాంతత తగ్గినప్పుడు ఇది తగ్గిపోతుంది.
డోపమిన్ ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తారు, ఉత్సాహంగా ఉంటారు, చిరునవ్వుతో గడుపుతారు. కానీ స్ట్రెస్ ఎక్కువవుతే ఈ హార్మోన్ స్థాయి పడిపోతుంది.

లొంగిపోయిన మావోయిస్టులకు మోదీ బిగ్ గిఫ్ట్.


సహజమైన డోపమిన్ మూలం – వెల్వెట్ బీన్ (Velvet Bean)

వెల్వెట్ బీన్ అనే విత్తనంలో సహజంగా ఎల్-డోపమిన్ (L-Dopa) రూపంలో డోపమిన్ ఉంటుంది. ఇది ఇతర ఆహారాల కంటే ప్రత్యేకం.
ఎందుకంటే, ఈ ఎల్-డోపమిన్ మన రక్తంలోకి చేరి నేరుగా మెదడు కణాల్లోకి వెళ్లగలదు.

ఈ గింజలు 10 నిమిషాలు నానబెట్టి 7 డేస్ ఒక స్పూన్ తీసుకుంటే….

🔹 100 గ్రాముల వెల్వెట్ బీన్స్‌లో సుమారు 5 గ్రాముల ఎల్-డోపమిన్ ఉంటుంది.
కొన్ని రకాలలో ఇది 3 గ్రాముల నుండి 9 గ్రాముల వరకు కూడా ఉండవచ్చు.
మన శరీరం ఉత్పత్తి చేసే పరిమాణం కంటే ఇది దాదాపు వేల రెట్లు ఎక్కువ.

ఎలా వాడాలి?

వెల్వెట్ బీన్ వండినప్పుడు 50–60% డోపమిన్ నాశనం అవుతుంది. అందుకని దీన్ని పౌడర్‌ రూపంలో వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

మీరు తినకూడని ఆహార పదార్థాలు!

తయారు చేసే విధానం:

  1. విత్తనాలను స్వల్పంగా వేయించి పొడి చేసుకోవాలి.
  2. రోజుకి మూడు సార్లు — ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం —
    ఒక టీ స్పూన్ పొడిని కొద్దిగా తేనెతో కలిపి నాకుకోవాలి.

ఇలా తీసుకుంటే దాదాపు 250 mg ఎల్-డోపమిన్ శరీరంలోకి చేరుతుంది.
దీని ప్రభావం 1 గంటలో మొదలై 3 గంటల వరకు కొనసాగుతుంది.

నరాల బలహీనత తో బాధపడుతున్నారా అయితే ఈ చిన్న పని చేయండి.

హెల్త్‌ బెనిఫిట్స్‌

  • స్ట్రెస్, యాంజైటీ తగ్గిస్తుంది
  • ఉత్సాహం, మూడ్ మెరుగుపరుస్తుంది
  • నరాల పనితీరును మెరుగుపరుస్తుంది
  • పార్కిన్సన్‌ వంటి నరాల వ్యాధుల్లో సహాయపడుతుంది

నరదిష్టి ఎక్కువగా ఉందా..

థాయిలాండ్‌లోని పలు ఇన్స్టిట్యూట్లు చేసిన పరిశోధన ప్రకారం,
రోజుకి 30 గ్రాముల వెల్వెట్ బీన్ పౌడర్ తీసుకుంటే,
ఇంగ్లీష్ మందుల్లా డోపమిన్ స్థాయిని పెంచి,
పార్కిన్సన్‌ లక్షణాలను నియంత్రిస్తుంది.

బాడీ లో కొవ్వు అంత పోయి సన్నగా స్లిమ్ గా అవుతారు.

ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే ఒత్తిడి, ఆందోళన, మానసిక అస్థిరత పెరుగుతున్నాయి.
హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. అందుకని సహజమైన డోపమిన్ మూలమైన వెల్వెట్ బీన్ పౌడర్ ని మన రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మనసు ప్రశాంతంగా, శరీరం చురుకుగా, జీవితం ఆనందంగా మారుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *