BP Picture:దీన్ని ఇలా తాగి చూడండి బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
Bp ఎంత ఉంటే నార్మల్ , ఎంత ఉంటే హై,ఎంత ఉంటే low, తెలుసుకుందాం. గుండే గదులలో రక్తం పంపుచేసేటప్పుడు విడుదల అయిన పీడనాన్ని(BP Picture) పై రీడింగ్ సిస్ట్రోల్ అని, గుండే రక్తాన్ని పంప్ చేసిన తర్వాత తీసుకొనే విశ్రాంతి నీ కింద రీడింగ్ డాయ స్టోలిక్ అంటారు. ఈ రీడింగ్ కొంచం పెరిగినా తగ్గినా గుండె కి ప్రమాదం వస్తుంది.ఆరోగ్యవంతుడైన బిపి 120/80 ఉంటే నార్మల్ గా ఉండని వెనకటినుంచి డాక్టర్లు చెప్తున్నారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన లెక్కల ప్రకారం 120/80 ఉందంటే మీకు కొంచెం బిపి పెరిగినట్లు, 120 /80 కంటే తక్కువ ఉంటే నార్మల్ హెల్తి అంటే 110/ 70, 100 / 60 కింద రీడింగ్ ఎంత తక్కువగా ఉంటే అంత విశ్రాంతి లో ఉన్నట్టు గుండె. పై రీడింగ్ 120నుండి 129 మద్యలో ఉంటే మీకు బిపి మొదలైనట్లు పై రీడింగ్ 130_139కింద రీడింగ్ 80_89 ఉన్నదంటే మీకు హై బీపి స్టేజి వన్ లో ఉందని అర్థం. (BP Picture)
పై రీడింగ్ 140,కింద రీడింగ్ 110దాటిందంటే ఐ బీపి ఉన్నట్లు. ప్రమాదకరమైన రీడింగ్ అంటే పై 180 కింద రీడింగ్ 120 ఉన్నది అంటే గుండె ప్రమాదంలో ఉన్నట్లే ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. మన బీపీ రీడింగ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. హై బీపీ ఉండడం వల్ల గుండెకు చాలా ప్రమాదం హార్ట్ ఎటాక్ వస్తుంది. పెరాలజీస్ వస్తుంది కిడ్నీ ఫెయిల్ అవుతాయి. ఈ రీడింగ్ 80/50 అంటే లో బిపి కళ్ళు తిరిగి పడిపోతారు .ఇది మంచిది కాదు. కాబట్టి బిపి నీ నార్మల్ గా ఉంచుకుంటూ జాగ్రత్తగా ఉండండి.(BP Picture)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb