Clothes | పాత బట్టలు దానం చేస్తున్నారా? అయితే ఒకసారి చూడండి.

Clothes | పాత బట్టలు దానం చేస్తున్నారా? అయితే ఒకసారి చూడండి.

Clothes | పాత బట్టలు దానం చేస్తున్నారా? అయితే ఒకసారి చూడండి:

ప్రతి ఇంట్లో దాదాపు ఒకరి దుస్తులు మరొకరు దరిస్తూ ఉంటారు. ఒక కుటుంబంలో అక్కా చెల్లెలు, అన్నదమ్ములు వారి దుస్తులను ఒకరికొకరు మార్చుకొని ధరిస్తూ ఉంటారు. అలాగే కొంత మంది హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు వారి స్నేహితుల దుస్తులను ధరిస్తూ ఉంటారు. కొందరి ఇండ్లలలో పెద్ద పిల్లలకి కొంచెం పైకి అయిన దుస్తువులను చిన్నవారికి వేస్తూ ఉంటారు. కొంత మంది పాతబడిన దుస్తులు పేదవారికి దానం చేస్తూ ఉంటారు. ఇలా కొందరు దానం చేసిన దుస్తులు ధరించటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని పండితులు సూచిస్తున్నారు.

అయితే కొందరు పాత బట్టలు(clothes) ఇల్లు శుభ్రం చేసుకునేందుకు, వంట గది శుభ్రం చేసుకునేందుకు ఉపయోగిస్తారు.అయితే కొంత మంది దుస్తువులు కాస్త బాగున్నాయి కదా అని పేదవారికి దానం చేస్తారు. మనకు అవి పాతగా అనిపించినా అసలు దుస్తులు లేని వారికి మాత్రం అవి చాలా గొప్పగా అనిపిస్తాయి. ఇతరులు దానం చేసిన వాటిని వేసుకున్నప్పుడు చాలా సంతోషపడతారు. వారి ఆనందం చూస్తే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ పాత బట్టలు ఇతరులకు ఇచ్చే ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇతరులకు బట్టలు దానం చేసే ముందు కొన్ని తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అయితే చాలా మంది దానం చేసేప్పుడు చిరిగిన దానం చేస్తుంటారు. అయితే చిరిగిన దుస్తులు ఇవ్వడం వల్ల మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే దానం చేసే ముందు కాస్త చూసేందుకు మంచిగా ఉన్న దుస్తులు(Clothes) దానం చేయాలి. దుస్తువులను మురికి గా ఉన్నపుడు దానం చేయకూడదు. వాటిని ఇచ్చే ముందు తప్పనిసరిగా ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేసి ఇవ్వాలి. ఇక శుభ్రమైన బట్టలు ఇవ్వడం తో పాటు వారి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు. ఇంకో విషయం శాస్త్రం ప్రకారం గురువారం బట్టలు దానం చేయకూడదు.

మీకు పుణ్యం డక్కలి అంటే పాత దుస్తులు(Clothes) కాకుండా కొత్త దుస్తులు కొని వారికి ఇవ్వవచ్చు. అయితే తొడుక్కునే బట్టలే కాకుండా చలికాలం సమయంలో దుప్పట్లు, రగ్గులు, స్వెటర్లు వంటి వాటిని దానం చేయడం వలన కూడా మీకు మంచి జరుగుతుంది.అయితే వస్త్ర దానం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు.. కుజ దోషంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి వస్త్ర దానం ఒక చక్కటి పరిహారం. వస్త్ర దానాన్ని దానాల్లో అన్నింటిలోనూ పుణ్యాన్ని ఇచ్చేదిగా భావిస్తారు. వస్త్ర దానం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

Note: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

clothes

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *