Subbaiah Gari Hotel | భోజనం లో జెర్రీ.. కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్:
కాకినాడ సుబ్బయ్యగారి(Subbaiah Gari Hotel) హోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. హోటల్ లో ఓ కస్టమర్ భోజనం చేస్తుండగా అందులో జెర్రీ వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సుబ్బయ్య గారి హోటల్ ను సీజ్ చేసారు. భోజనంలో జెర్రీ ని చూసి షాక్ అయిన కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు.
అయితే అదే సమయంలో హోటల్ లో భోజనం చేస్తున్నారు కేంద్ర (NHRC) ఇన్చార్జి చైర్మన్ విజయభారతి సయానీ కూడా షాక్ అయ్యారు..భోజనంలో జెర్రీ రావడంతో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ (NHRC) కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకులు తీరుపై సీరియస్ అయ్యారు.ఈ వ్యవహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫర్యాదు చేసింది.. (Subbaiah Gari Hotel)
ఇక, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను పరిశీలించారు..సుబ్బయ్య హోటల్(Subbaiah Gari Hotel) లో వెలుగుచూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అటు స్థానికులు సైతం పోలీసులకు ఫోన్ చేశారు.భోజనం శాంపుల్స్ ను అధికారులు సేకరించి ల్యాబ్ కు తరలించారు.
సుబ్బయ్య హోటల్ లో వెలుగుచూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత హోటల్ (Subbaiah Gari Hotel)సీజ్ చేశారు.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు.. ఎప్పటికప్పుడు హోటల్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారలు తనిఖీలు చేస్తున్నా, కేసులు పెడుతున్నా..
ఇంకా కొందరు హోటళ్ల యజమానుల్లో మార్పు రావడం లేదు. అందుకే ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయని కస్టమర్లు వాపోతున్నారు. హోటల్ లో పుడ్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త పడాలి మరియు ఇలాంటి వారికి తగిన బుద్ది వచ్చేలా శిక్షించాలి అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb