Teeth | ఈ చిన్న పనితో మీ పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు.

Teeth | ఈ చిన్న పనితో మీ పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు.

Teeth | ఈ చిన్న పనితో మీ పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు:

Teeth: వక్కపొడి అనేది పురుషులు ఎక్కువగా స్త్రీ లు తక్కువగా తింటుంటారు. ఈ వక్కపొడి తినేటప్పుడు వారికి కొంచెం మత్తుని కలిగిస్తాయి ఇంకా కొంచెం ఉచ్చహంని కలిగిస్తుంది. దీనిని ఎక్కువగా తినడం వలన నోటి కాన్సర్ , కాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తుంటాయి.. అయితే కొందరిలో వక్క పొడి తినడం వ్యసనం గా మారిపోతుంది.(Teeth)

ఈ వ్యసనాన్ని మానుకొకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ వక్కపొడి మానేయాలంటే దీనికి బదులుగా లవంగం కానీ , యాలకలు కానీ, ధనియాలు కానీ వాడుకుంటే మంచిది. ఎండ పెట్టిన ఉసిరికాయ ముక్కలు తీసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా తింటూ ఉంటే ఉసిరి పుల్లదనానికి ఇంకొకటి తినడానికి నోరు(Teeth) సహకరించదు.

ఇలా ప్రతిరోజు చేయడం వలన ఈ వక్కపోడి మానేయడానికి సహాయపడుతుంది. ఈ వక్క పొడి మన నోట్లో ఉండే దంతాలను(Teeth),చిగుళ్ళను నాశనం చేస్తుంది. అంతే కాకుండా పళ్ళపై ఉండే ఎనామీల్ చాలా శక్తివంతమైనది, 1100 డిగ్రీల వేడిని కూడా ఈ ఎనామీల్ తట్టుకుంటుంది. 200 సంవత్సరాలు ఉండే ఈ ఎనామీల్ ఈ వక్కపొడి వలన కొన్ని రోజులకే ఎనామిల్ లేకుండా పోతుంది.

ఈ వక్కపొడి వలన దంతాలు(Teeth) ఉడిపోవడం అనేది జరుగుతుంది. దీనిని తగ్గించడానికి పెద్ద ఉసిరికాయలు తీసుకొని బాగా ఎండపెట్టి లేదా ఎండ పెట్టిన ఉసిరి ముక్కలను బయట కొనుక్కొని తెచ్చుకుణణ పరవాలేదు. మీరు వక్కపొడి తినాలి అనుకున్న ప్రతి సారి ఈ ఉసిరి ముక్కలను తీసుకొని తినండి, ఇలా చేస్తే మీరు వక్కపొడి తినడం మననేస్తారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Teeth himalaya ashwagandha

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!