TODAY GOLD RATE | పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్:
TODAY GOLD RATE: పసిడి ప్రియులకు భారీ షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర. అయితే నేడు ఊహించని విధంగా బంగారం ధర పెరింది. ఏకంగా 24 క్యారెట్లపై రూ.1300 పెరగగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరిగింది. నేటి మార్కెట్లో శుక్రవారం అనగా సెప్టెంబర్ 13 న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,250 రూపాయలు గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,450గా ఉంది. అయితే నేటి మార్కెట్లో పసిడి ధర లు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేటి(TODAY GOLD RATE) మార్కెట్లో 24 క్యారట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం:
ఢిల్లీ – రూ.74,600
చెన్నై – రూ.74,450
హైదరాబాద్ – రూ..74,450
కోల్కతా – రూ..74,450
బెంగళూరు – రూ..74,450
కేరళ – రూ..74,450
విజయవాడ – రూ..74,450
ముంబై – రూ..74,450
నేటి(TODAY GOLD RATE) మార్కెట్లో 22 క్యారట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం:
ఢిల్లీ – రూ.68,400
హైదరాబాద్ – రూ.68,250
ముంబై – రూ.68,250
కేరళ – రూ.68,250
చెన్నై – రూ.68,250
బెంగళూరు – రూ.68,250
కోల్కతా – రూ.68,250
విజయవాడ – రూ.68,250
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb