ఎలాంటి ఖర్చు లేకుండా హార్ట్ బ్లాక్స్  లను పూర్తిగా క్లియర్ చేస్కోండి.

ఎలాంటి ఖర్చు లేకుండా హార్ట్ బ్లాక్స్ లను పూర్తిగా క్లియర్ చేస్కోండి.

పూర్వం రోజుల్లో 60,70 సంవత్సరాల కి గుండె జబ్బులూ కనిపిస్తుండేవీ. కానీ ప్రస్తుతం కేవలం 30,40 సంవత్సరాలకే గుండె జబ్బులూ వస్తున్నాయి. ఐతే ఎక్కువగా వచ్చే గుండె జబ్బుల్లో గుండె కి రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడికలు రావడమే ముఖ్య కారణం. కాలువల్లో ఎలాగైతే చెత్త పెరుకుంటే నీరు ఆగి పోతుందో అలాగే రక్తం కూడా పేరుకుపోయి ఆగిపోతుంది.

అయితే ఈ పూడికలు కొలెస్ట్రాల్ వల్ల హాని కలిగించే కొవ్వు పదార్థాల వల్ల ప్లెట్లెట్స్ ఎక్కువగా పెరుకోవడం వల్ల రావచ్చు.కాబట్టి కాల్షియం డిపాజిట్లు వల్ల రావచ్చు. రక్త నాళాల్లో 30%,60%వరకు బ్లాక్స్ ఉంటే హార్ట్ ఎటాక్ రావు,అంతకంటే ఎక్కువ 70% బ్లాక్స్ ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండె లో వచ్చే బ్లాక్స్ నీ గుండె నేచరెల్ గా బైపాస్ చేసుకుంటుంది.

ఈ సమస్య నుండి దూరం అవ్వడానికి దానికి కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అందులో మొదటిది ఆహారం న్యాచురోపతి ప్రిన్సపల్ సలాడ్స్, ఫ్రూట్స్, డ్రై నట్స్ మొలకలు, ఉడికిన ఆహరమైన తక్కువ ఉప్పు, తక్కువ నూనె, వాడాలి.ఇక రెండవది ఏరోబిక్ వ్యాయామం, తక్కువ అలసటతో ఎక్కువ రక్త ప్రసరణ, మరియు ఉదయం 45నిమిషాలు సాయంత్రం 45నిమిషాలు చేయాలి.

ముఖ్యంగా స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది.కాబట్టి రెండు పూటలు రాజ యోగ మెడిటేషన్ కూడా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్త నాళాల్లో పూడికలు తగ్గించి హార్ట్ ఎటాక్ రాకుండా చేయవచ్చు.. ఇక ఎలాంటి బైపాస్ ఆపరేషన్ అవసరం లేకుండ చేసుకోవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!