రాత్రికి పిల్లలు పక్క తడపకుండా ఉండాలి అంటే ఇలా చేయండి.

రాత్రికి పిల్లలు పక్క తడపకుండా ఉండాలి అంటే ఇలా చేయండి.

రాత్రి పూట పిల్లలు పక్క తడుపుతుంటారు. ఈ అలవాటు పెద్దగా అయినా సరే మానరు. దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అలవాటు మానాలంటే పిల్లలకు సాయంత్రం 4,5 గంటల వరకు నీళ్ళు తాగడం ఆపేయాలి.

అలా చేయడం వల్ల రాత్రి పడుకునే వరకు యూరిన్ అంతా బయటకు వచ్చేస్తుంది.రాత్రి పోయడానికి ఉండదు.లేదంటే సాయంత్రం ఉడకబెట్టిన ఆహారం పెట్టకూడదు.నానబెట్టిన గింజలు మొలకలు 4,5 రకాలు పెట్టాలి. శక్తి కోసం పచ్చి కొబ్బరి తురిమి తేనె కలిపి తీసుకుంటే ఆసరాగా ఉంటుంది.

అలాగే రాత్రి పూట 4,5 స్పూన్లు తేనె నాకించాలి.ఇలా చేయటం వల్ల బాడీ లొ వాటర్ పర్సెంట్ తగ్గి యూరిన్ వెళ్ళే సమస్య ఉండదు. అలాగే కొన్ని ఆసనాలు వేయడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించ వచ్చు. ఈ విధంగా చేయడం వల్ల రాత్రి పూట పక్క తడిపే అలవాటు చాలా వరకు తగ్గుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *