ఈ రోజుల్లో చదువుకునే పిల్లలందరూ యూత్ అందరూ కాస్త 60 70 శాతం మంది నున్నగా బొద్దుగా ఉండవలసిన బరువు కంటే 7 కేజీలు 10కgీలు అంతకంటే ఎక్కువ కనపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ మీకు చెబుదాం అనుకుంటున్నాను ఏమిటో తెలుసా మీకు ఈ ఏజ్లో ఉండవలసిన బరువు కంటే 10కgీలు 20 kgీలు 7 కేజీలు ఎక్కువ ఉన్నప్పుడు ఆడపిల్లలకి మరి ఓవరీస్ లో నీటి పొడకలు వచ్చేస్తున్నాయి.
Also Read: ఇంట్లో చెత్త పారేస్తున్నారు ! మరి బాడీలో చెత్త ఎలా ?
దానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానికి కారణం ఇన్సులిన్ నిరోధకత దీనివల్ల హార్మోన్ ఇంబాలెన్స్ సమస్యలు రావటం బుడగలు రావటం పీరియడ్స్ రాకపోవటం మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఒబీసిటీ ఎక్కువ పెరగటం ఒబీసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం ఇలాంటి అనేక మార్పులు యూత్ లో వచ్చేస్తున్నాయి. దీనివల్ల వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ల వల్ల ఆడపిల్లలకి మొగ లక్షణాలు మగపిల్లలకి ఆడ లక్షణాలు ఆ హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చేస్తున్నాయి.
Also Read:ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..
అంటే ఇటు రొమ్ములు పెరగటం ఒక పిల్లల్లో ఆడపిల్లల గెడ్డాల మెసాలు రావటం ఇట్లాంటివి ఇలాంటి వాటి సమస్యల నుంచి మీరు సింపుల్ గా బయట పడటానికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్ట డయాబెటిస్ అసలు లైఫ్ లో ఇప్పుడు ఒబిసిటీ ఉన్నవారికి 80% డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉంది ఆ డయాబెటిస్ లైఫ్ లో రాకుండా చేసుకోవటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పూర్తిగా పోగొట్టుకోవటానికి అట్లాగే డయాబెటిస్ టైప్ట వచ్చిన దాన్ని తగ్గించుకోవటానికి కి అద్భుతమైన ఔషధం లాంటి ఆహారం మీ ఇంట్లో ఉంది.
నేను చెప్పినట్టు దాన్ని తయారు చేసుకు తింటే ఇట్లాంటి వాటన్నిటికీ నాచురల్ మందు అదే మెంతులు మెంతులు అంటే చేదుగా ఉంటాయి మెంతులు అంటే ఆవకాయలో బాగా వాడతారు తాలింపుల్లో వేస్తుంటాం కానీ తాలింపులో కొంచెం వాడతాం ఆవకాయల్లో కొద్దిగా వాడుతుంటాం. కానీ మెంతుల్ని ఒక ఆహారముగా స్ప్రౌట్ గా చేసుకుని రోజు ఒక గుప్పెడి మెంతుల్ని గనక మనం తినగలిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రహ్మాండంగా తగ్గుతుంది మొలకలు వచ్చి ఆ గుప్పడి నిండ పెట్టుకోండి అన్ని మొలకలు చాలామంది ఒక స్పూన్ తింటుంటారు అట్లా చాలవండి మెంతుల్లో ఉన్న ఔషధ గుణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని వెంటనే తగ్గిస్తుంది.
Also Read:ఏపీ ప్రజలకి శుభవార్త….. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు.
అంటే మీకు భవిష్యత్తులో బుడగలు రావు ఇప్పటి వరకు నీటి బుడగలు లేవు మీ అమ్మాయిలకి మెంతులు మొలకలు పెట్టండి ఓవరీస్ లో బుడగలు రావుఇక ఇప్పటివరకు వచ్చాయి కరుగుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఈ ఓవరీస్ లో బుడగలే కాదు మీకు లైఫ్ లో డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వన్ టూ ఇయర్స్ లో షుగర్ పేషెంట్ అనే స్టాంప్ మీకు పడుతుంది అది పడకుండా వెనక్కి రావచ్చు హార్మోన్ ఇంబాలెన్స్ సమస్యలని కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇక్కడి నుంచి ఒకోటిఒకటి ఇంబాలెన్స్ అవుతుంటాయి.
వాటన్నిటికీ మెంతులు మొలకలు బెస్ట్ అన్నమాట. ఏవండీ మరి చేదుగా ఉంటే అన్ని మొలకలు ఎట్లా తింటామఅండి అనొచ్చు మీరు మొలకలు కట్టాక మెంతులు చేదుగా ఉండవండి మొలకలు కట్టకముందు ఎండుగా ఉన్నప్పుడు ఉంటాయి నీటిని పిలుచుకుని స్ప్రౌటింగ్ వచ్చేసరికి జరిగిన కెమికల్ చేంజెస్ వల్ల చేదు తెలియదు కమ్మగానే ఉంటాయి. అందుకని చాలామంది ఇష్టంగా తింటారు ఇప్పుడు కొన్ని గట్టిగా అనిపిస్తాయి కానీ మెంతులు మొలకలు మెత్తగా ఉంటాయి. తినటానికి పెద్ద కష్టం ఉండదండి.
ఇంకా తినలేకపోతారా కాస్త అంత పెరుగు కలుపుకుని ఆ పెరుగు నంచుకుంటూ మెంతు మొలకలు తినేసేయండి. దానివల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. మెంతు మొలకలు తింటే ఈ ఫలితాలన్నీ మీకు వచ్చేస్తాయి. మరి మెంతులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి అనేది సైంటిఫిక్ గా అల్లోపతీ డాక్టర్లు డయాబెటాలజిస్ట్లు ప్రూవ్ చేసిన సత్యం అన్నమాట.
ఏనాడో మన భారతీయ సంప్రదాయంలో మన ఋషులు ప్రపంచంలో మొట్టమొదటగా షుగర్ వ్యాధిని కనిపెట్టింది భారతదేశంలోనే నామకరణం చేశారు మధుమేహము అని దానికి మందు కూడా మెంతులని రికమెండ్ చేశారు మన ఋషులు అంటే అంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు మన ఋషులు అలాంటి మెంతులు షుగర్ కి పనికొస్తాయి అని ఏ షుగర్ స్పెషలిస్ట్ కి నమ్మకం రాదు. ఏమన్నీ అంత తగ్గిస్తే ఇంగ్లీష్ మెడిసిన్ మెట్ ఫార్మునేస్తే భలే తగ్గుతుంది కదా అనుకుంటారు.
హైదరాబాద్ నిమ్స్ లో ఒక 15 సంవత్సరాల క్రితం అండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ డయాబెటాలజిస్ట్ గా ఉన్న డాక్టర్ పివి రావు వారు మరియు ఇతర డయాబెటాలజిస్ట్ల బృందం కలిసి మెంతులు షుగర్ పేషెంట్లకు ఎలా ఉపయోగపడుతున్నాయని పరిశోధన చేశారు నిమ్స్ లోనే వాళ్ళ పరిశోధన సారాంశం ఒక్క మొక్కలో ఆ పివి రావు గారు పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం కోసం పేపర్ ద్వారా ప్రకటన రూపంలో కాస్త ఇన్ఫర్మేషన్ రూపంలో అందిచ్చారు ఏమని ఇచ్చారో తెలుసా అండి 500 mg మెట్ఫార్మిన్ టాబ్లెట్ చాలామంది ఉదయం ఒకటే సాయంకాలం ఒకటి వేసుకుంటారు.
ఒక స్పూను మెంతు పొడి 500 mg డయాబెటిక్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ కి సమానము అంటే ఒక స్పూన్ మెంతులు ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తున్నాయని వాళ్ళు రుజువు చేశారండి ఎంత సిస్టమాటిక్ గా పరిశోధనలో చూడండి ఒక మందుతో సమానమని అలోపతీ షుగర్ స్పెషలిస్ట్లే ఇచ్చారంటే మీకు ఇంక ఎంత కాన్ఫిడెన్స్ గా మెంతులు వాడుకోవచ్చుండి సాయంకాలం మరొక స్పూన్ మెంతు పొడి తీసుకుంటే ఒక మెట్ ఫార్మన్ టాబ్లెట్ అన్నారు.
వాళ్ళ ఆ మెంతుల్ని ఏం చేశారు అందులో కొన్ని హాని కలిగించే ఆల్కలైట్స్ ఏవట్లాంటివి ఉంటాయి అలాంటి వాటిని కాస్త మంచిది కాదని వాటిని సెపరేట్ చేసిన మెంతుల్ని తీసుకుని ఆ మెంతు పొడి ఇచ్చారు వాళ్ళు అవి మనకు మార్కెట్లో దొరకవు వాళ్ళ పరిశోధన కోసం అలా డిజైన్ చేసి ఆ పొడి చేశారన్నమాట దొరకని వారు మామూలుగా మెంతుపొడి వాడమంటాను అదే మీరు మెంతుల్ని స్ప్రౌటింగ్ చేసినప్పుడండి ఆ కెమికల్ చేంజెస్ కన్వర్షన్ వల్ల మీకు అలాంటి హాని కలిగించేవన్నీ తగ్గిపోతుంటాయి.
అందుకని స్ప్రౌటింగ్ చేసిన మెంతులు కూడా ఎక్కువ మొత్తంలో తినొచ్చు షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ టాబ్లెట్లు వాడేవారు బ్రేక్ఫాస్ట్ లో పెసలు బబ్బర్లతో పాటు అన్ని మెంతులు పెట్టుకోండి బాగా గుప్పిడి నిండ అట్లా పట్టుకుంటే ఎన్ని వస్తాయి అన్ని మెంతులు పెట్టు తినండి మంచి ఫలితం వస్తుంది. మీరు ఇట్లా మెంతులు వాడారు అనుకోండి యూత్ కి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి టైప్ట డయాబెటిస్ తో బాధపడేవారు రోజు మెంతులు వాడుకోండి ఒక పూట బ్రేక్ఫాస్ట్ లో లంచ్ లో మెంతిపొడి డిన్నర్ లో మెంతిపొడి అట్లా ఒక స్పూన్ ఒక స్పూన్ వాడుకోండి వెంటనే ఇంగ్లీష్ మందులు టెస్ట్ చూసుకుని తగ్గించుకోండి ఇటు మెంతులు మెంతిపొడి
వాడేసేసి మందులు వేసుకున్నారు అనుకోండి షుగర్ డౌన్ అయి ప్రమాదాల్లోకి వెళ్తారు అందుచేత చెక్ చేసుకుంటూ మెడికేషన్ అట్లా తగ్గించుకుంటూ జాగ్రత్త పడితే మీకు మంచిదిఅన్నమాట అందుకని అమ్మలందరూ గుర్తుపెట్టుకొని మీ పిల్లలకి కాస్త లావుగా ఉన్నారంటే షుగర్ వచ్చే పర్సంటేజ్ 80% రిస్క్ ఉంది. మీ అమ్మాయి లావుగా ఉందంటే ఓవరేజీస్ లో బుడగలు వచ్చే రిస్క్ 50 60% పెరుగుతున్నది అని అర్థం అలాగే మీ అబ్బాయి లావు ఉన్నాడంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ట డయాబెటిస్ లోకి వచ్చే రిస్క్ ఉంది.
మీ తల్లిదండ్రికి షుగర్ ఉంది లేకపోతే తల్లికి గాని తండ్రికి గాని ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంటే మీ పిల్లలకి 80% షుగర్ వచ్చే ఛాన్స్ మీకు ఉంది. ఒబిసిటీ తోడైందా అట్లాంటి పిల్లలకి తల్లిదండ్రుల షుగర్ ఉండి పిల్లలకి ఒబిసిటీ ఉందానూటికినూ శాతం షుగర్ వచ్చే ఛాన్స్ ని మీరు కలిగి ఉన్నారని గుర్తు అలాంటి పిల్లలందరికీ పేరెంట్స్ రోజు అన్ని మెంతులు పెట్టేయండి తినలేకపోతే పెరుగులో కలిపి తినేసేయమనండి ఇంకా కావాలంటే ఏదో ఒకటి నంచుకోమనండి దానిమ్మ గింజలు ఆపిల్ ముక్కలు వాటితో పాటు కాస్త కిస్మిస్ ఇట్లాంటివి కాబట్టి జబ్బులు రాకుండా ప్రివెన్షన్ నాచురోపతీలో
అద్భుతంగా ఉంటుంది అందరికీ అన్ని విషయాల్లో దూరదృష్టి ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏది ఫీచర్ ఉంటుంది అని తెలుసుకని ముందు అడుగులు వేస్తున్నారు కదా అంత ప్రివెన్షన్ ఉందా మీకు డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ప్లాట్ కొనుక్కుంటే ఎక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే భవిష్యత్తులో రేట్లు బాగా పెరుగుతాయి ఎక్కడ మనక ఏదనా ఇన్కమ్ జనరేట్ అవుతుంది రెంట్లక ఇచ్చుకున్నాని ఇంత దురదృష్టితో ఆలోచిస్తామే రాబోయే రోగాలు రాకుండా దురదృష్టి ఉందా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను పదే పదే పదే ఇట్లాంటి విషయాలు ఎందుకు చెప్తాను అంటే మనల్ని మనం మార్చుకోవాలి.
మన ఆరోగ్యం మన చేతులో ఉంది మన ఆరోగ్యం మన ఇంట్లో ఉంది. డాక్టర్ల మీద వైద్యశాస్త్రాల మీద ఆధారపడటం అంత మంచిది కాదు ఎమర్జెన్సీకి తప్పదు వాటిని అలాగే వాడుకోవాలి. ముల్లుని ముల్లులాగే చూడాలి పని అయిపోయిన తర్వాత దాన్ని పక్కలో పెట్టుకోకూడదు. గుచ్చుకోకుండా ఎక్కడనా పూర్వంలో అయితే చూర్లో గుచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడనా తీసి ఒక డబ్బాలో దాచి పక్కమ్మట పెడతారు.
వైద్యశాస్త్రాల్ని మందుల్ని డాక్టర్లని అంతవరకే వాడుకుంటే మంచిది. ప్రకృతి మార్గం మన జీవితాలకి ఇంత ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఆలోచించండి ఇలాంటి వాటిని బిడ్డలకు అందించుకోండి యూత్ అందరూ కాస్త ఇట్లాంటి వాటిని తినండి. ఇలాంటి విషయాలని 10 మందికి షేర్ చేయండి. నేను ఎప్పుడు చెప్పను ఎందుకు ఇప్పుడు చెప్పాను అంటే అంతమంది యూత్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే 100 మంది చేరితే 20 మందికి 15 మందికి షుగర్ బార్డర్లో కనపడుతున్నది వీళ్ళకి 30 40 మందికి 50 మందికి ఓవరీస్లో బుడగలు కనపడుతున్నాయి.
అదే ముందు ఇట్టా టెక్నిక్ తెలిస్తే ఉండదు అందుకని 10 మందికి యూత్ అందరూ ఈ వీడియో చూసిన వారు షేర్ చేయండి అలాంటి యూత్ ఎవరన్నా తెలిసిన పిల్లలు లావుగా ఉన్నవాళ్ళందరికీ అలాంటి పేరెంట్స్ కి పంపించేసేయండి. చాలామంది మారుతారు 10 మందికి మేలు చేసిన వారు అవుతారు. మరి ఇట్లా మెంతులు మొలకలను బాగా ఉపయోగించుకుందాంని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.