Nerve Strenth | అరికాళ్ళ లో మంటల సమస్య ఈ చిన్న పని తో తగ్గించుకొండి:
కొంత మందికి అరికాళ్ళు అరిచేతులు మంటలు వస్తూంటాయి. దీని వల్ల చాలా బాధ పడుతుంటారు. మంటలు రావటానికి కారణం.
1.షుగర్ వ్యాధి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి అరికాళ్ళ వరకు రక్తం సరఫరా కాక మంటలు వస్తూంటాయి.
2 B12 లోపం వల్ల నరాల(Nerve Strenth) మీద ఉన్న మైలిన్ షీట్ దెబ్బతిని మంటలు వస్తాయి.
3.సయాటికా నర్వ్ ఒత్తిడికి గురవడం వల్ల మంటలు వస్తాయి.
4.రక్తం తక్కువగా ఉండడం వల్ల పదాల వరకు రక్తం వెళ్ళక మంటలు వస్తాయి.
5.HIV ఉంటే మంటలు వస్తాయి.
6.కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మంటలు వస్తాయి.
7 . కాన్సర్ కి తీసుకునే కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మంటలు వస్తాయి.
8 . కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు వస్తాయి.
9. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తాయి. దీనిని టెస్ట్(Nerve Strenth) చేయంచుకోవడం వల్ల గుర్తించవచ్చు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb