Gas trouble | పొట్టలో మరియు ఛాతీ లో  వచ్చే గ్యాస్ సమస్యను ఇట్టే తగ్గించుకోండి.

Gas trouble | పొట్టలో మరియు ఛాతీ లో వచ్చే గ్యాస్ సమస్యను ఇట్టే తగ్గించుకోండి.

Gas trouble: ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. గ్యాస్ ట్రబుల్ అనేది కొంతమందిలో సరైన ఆహారం టైం కు తీసుకోక వస్తుంది. ఈ గ్యాస్ సమస్య కొంత మందికి చాతిలో వస్తే కొంతమందికి పొట్టలో వస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మేడిసిన్ వాడుతూ ఉంటారు.

అధికంగా మెడిసిన్ వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈ చిన్న పని చేయడం వలన పొట్టలో మరియు చాతిలో వచ్చే గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి నచ్చితే అందరికి షేర్ చేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!