అందరికీ అందుబాటులో ఉండే అతిబల మొక్క గురించి తెలిస్తే అస్సలు వదలరు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్టు మానవాళికి ఆరోగ్య పరంగా చాలా విధాలు గా ఉపయోగపడుతుంది. అయితే ఈ చెట్టు ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. ఈ మొక్క ను అతిబల, తుత్తురు బెండ అని రకరకాలు గా పిలుస్తుంటారు. ఈ మొక్క పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఈ మొక్క కాయలు బెండకాయను మధ్యకు కట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ మాధీరి గా కనపడుతాయి., అతిబల పౌడర్

Read More

error: Content is protected !!