Diabetes | టాబ్లెట్ లేకుండా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుని అద్భుతమైన మూడు చిట్కాలు.

డయాబెటిస్(diabetes) ఈ రోజుల్లో వయసు సంబంధం లేకుండా చాలామందిలో కనిపించే సమస్య షుగర్. ప్రస్తుతం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అంటే పుట్టిన పిల్లల్లో కూడా షుగర్ టెస్ట్ చేసిన తర్వాతే చేయాల్సి వస్తుంది. అయితే షుగర్ సమస్యను పూర్తిగా నివారించలేకపోయినా కొన్ని చిట్కాలను పాటించడం వలన షుగర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ సమస్య కోసం టాబ్లెట్లను వాడవలసిన అవసరం లేకుండా ఆహార నియమాలను పాటించడం వలన ఈ సమస్యను

Read More