ఈ చిన్న పని చేయండి.

ఈ చిన్న పని చేయండి.

Health tips: కాకరకాయ అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. ఈ కాకరకాయను ఎవరు తింటే మంచిది. దీనిలో ఏం పోషకాలు ఉన్నాయి. దీనిని చేదు లేకుండా ఎలా వండుకోవాలో అన్ని తెలుసుకుందాం. 100 గ్రాముల కాకరకాయని తీసుకుంటే దానిలో 90 శాతం నీరు ఉంటుంది. 2.8 గ్రామ్స్ పిండి పదార్థాలు 1.4 గ్రామ మాంస కృతులు ఫ్యాట్ 0% ఉంటుంది.

పీచు పదార్థం నాలుగు మైక్రో గ్రాములు శక్తి 20 క్యాలరీలు అలాగే పోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తినడం వల్ల కడుపు నిండిపోతుంది ,శక్తి అందుతుంది, బరువు పెరగదు .ఈ కాకరకాయను షుగర్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని షుగర్ ని ఎనర్జీ లాగా మార్చడంలో కాకరకాయ బాగా ఉపయోగపడుతుంది.

అలాగే క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తుంది. కాకరకాయని రోజు వాడడం వల్ల క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. కాకరకాయను రోజు తినలేము కాబట్టి కాకరకాయ పొడిని వాడవచ్చు .ఇలా రోజు వాడడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు శాతం కూడా తగ్గుతుంది .చేదు ఉన్న పదార్థాలలో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!