Hyderabad CP | హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో గణేష్ నిమర్జనం లేదు:
Hyderabad CP: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని ప్రకటించారు.అయితే గణేషుని విగ్రహాల నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని.. గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని సిపి సివి ఆనంద్(Hyderabad CP) వెల్లడించారు. గణేష్ నిమర్జనంలో హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు మరియు ఇతర జిల్లాల మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు..
అయితే హైదరాబాద్ సిటీ లో హై కోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని తెలిపారు. కానీ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు లో నిమర్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఈ సమయంలోనే ములాధుమ్ నబీ ప్రోగ్రామ్ ఉంది మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు. ఆ రోజులో మరో 8వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని Hyderabad CP తెలిపారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb