Teeth Whitening 2024 | పసుపు పళ్ల సమస్యా? అయితే ఈ చిట్కా పాటించండి:
ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే పళ్ళు పుచ్చిపోవడం , పుళ్లు ఊడిపోవడం, జరుగుతుంది. వెనకటి రోజుల్లో పళ్ళు పేస్టు లతో కాకుండ బోగ్గు,బూడిద, వేపపుల్ల లతో పళ్ళు(Teeth Whitening) తోమేవారు. కానీ ఇప్పుడు చాలా రకాల పెస్టులు వచ్చాయి. ఈ పేస్ట్ లలో చాలా రకాల రసాయనాలు కలుపుతారు.
రుచి,వాసన,రంగుల కోసం. నాచురల్ గా పళ్ళు(Teeth Whitening) తోమలంటే బూడిద,చాలా బాగా పనిచేస్తుంది.లేదా వేప పుల్లలు,ఉత్తరేణి పుల్లతో, గానుగ పుల్లతో తోమడం మంచిది.లేదా ఉప్పు తో , స్వచమైన తేనే తో తోమొచ్చు. ఉప్పు తో రోజు తోమకుడడు. పళ్ళ మీద ఉన్న పొర దెబ్బతింటుంది. వేపపుల్లలో క్రిములను చంపే శక్తి ఉంటుంది. వీలయితే ఇలా ప్రయత్నం చేయండి.Teeth Whitening
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb